CATEGORIES
Kategorier
ఎన్ ఐఎ డైరెక్టర్ జనరల్ గా సదానంద్ దాటే!
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీ డైరెక్టర్ జనరల్గా సదానంద్ వసంత్ దాటేను కేంద్రం నియమించింది.
మీ వల్లే ఎన్నో ప్రాణాలు నిలిచాయి
నౌక ఢీకొనడంతో పటాప్ స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన కుప్పకూలిన విషయం విదితమే.
అమ్మో.. మేం బడికిపోం
తప్పతాగి మమ్మల్ని కొడుతున్నాడు. తల్లిదండ్రులకు మొరపెట్టుకున్న విద్యార్థులు
రంగస్థలానికి శాశ్వత వేదికలు అవసరం
విశ్రాంత ఐఎఎస్ అధికారి డా. కె.వి.రమణాచారి వైభవోపేతంగా ప్రపంచ రంగస్థల దినోత్సవ, రసరంజని 31వ వార్షికోత్సవ వేడుకలు
ఎస్బీఐ కార్పొరేట్ సామాజిక బాధ్యత కోసం ఐసిఎఆర్-ఐఐఆర్ఆర్తో ఒప్పందం
మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాస్ సమక్షంలో ఎంఓయుపై సంతకం
అందరికీ మంచి జరగాలని ప్రార్ధించా
దేశంలో ప్రజలకు మంచి జరగాలని, దేవదేవుడు ఏడుకొండల వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలపై మెండుగా ఉండాలని తెలంగాణా రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆకాంక్షిం చారు.
సిఎస్కే చేతిలో చిత్తయిన గుజరాత్ టైటాన్స్
63 పరుగుల భారీ తేడాతో చెన్నై జట్టు గెలుపు
యేటా రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది?
బిజెపిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మండిపాటు
ప్రపంచ కుబేరుల్లో ట్రంప్
భారీ జరిమానా విధింపులో కోర్టులో ఊరట
ఇప్పటికిప్పుడు అసాంజేను అప్పగించలేం..
వికిలీక్స్ వ్యవస్థాపకుడి కేసు విచారణలో లండన్ సుప్రీంకోర్టు
లడక్ రాష్ట్ర హోదాకోసం 21 రోజులుగా నిరవధిక దీక్ష!
ఉప్పుకలిపిన మంచినీరే ఆహారంగా సోనమ్ వాంగ్ఛుక్ నిరసన
ఆర్టీసీ ఉద్యోగులకు 43.2% డిఎ
మొత్తం బకాయిలు త్వరలో చెల్లింపు
మరింత ముదిరిన ఎండలు
నల్లగొండలో అత్యధికం..41 డిగ్రీలు నమోదు అప్రమత్తంగా ఉండాలని ఏడు జిల్లాలకు హెచ్చరిక
ఓవరాక్షన్తో కోల్కతా స్టార్క భారీ జరిమానా
ఐపిఎల్ - 2024 నియమావళి ఉల్లంఘించిన తొలి ప్లేయర్గా రానా
వరల్డ్ టేబుల్ టెన్నిస్ సెమీస్ కు శ్రీజ
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ సిరీస్లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ సెమీస్ కు దూసుకెళ్లింది.
టాలీవుడ్లోకి బంగ్లాదేశీ నటి!
తెలుగుసినిమాలోనూ ఈ బ్యూటీ నటించటంతో హైదరాబాద్లో ప్రమోషన్స్ లోకన్పించింది..
కొత్త కెప్టెన్తో గుజరాత్ బోణీ
ఆరు పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ ఓటమి
యుపిలో విద్యుద్ఘాతంతో పేలిన ఫోన్
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఘోరప్రమాదం జరిగింది. ఇక్కడి మోదిపురం జనతా కాలనీలోని ఓ ఇంటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పేలి గదిలో మంటలు చెలరేగాయి
లోక్సభ ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె న్యాయవాది విద్యారాణి లోక్సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధం అయింది.
కారులో కాలినస్థితిలో మూడు మృతదేహాలు
కర్ణాటకలో దారుణం
మెసేజింగ్ యాప్ నుంచే మాస్కో దాడి కుట్ర అమలు
ఇంటరాగేషన్లో నిందితులు వెల్లడి
ప్రముఖ కవి అందెశ్రీని సత్కరించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీత రచయిత అందెశ్రీ దంపతులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు జూబ్లీహిల్స్ లోని తమ నివాసంలో సన్మానించారు
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 'పొన్ముడి'
సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన మరుసటిరోజు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి శుక్రవారం చైన్నై రాజభవన్లో డీఎంకే ఎమ్మె ల్యేకే పొన్ముడితో ప్రమాణం చేయించారు.
మా ఓట్లన్నీ నోటాకే వేస్తాం.. కేరళలోని కన్నూర్ ప్రజల హెచ్చరిక
ఎన్నికల ప్రచారం ఎక్కడికక్కడే ఊపందుకుంటోంది. కానీ కేరళ రాష్ట్రం కన్నూర్ లోని నడువిల్ గ్రామ వాసులు మాత్రం ప్రచారానికి నో చెబుతున్నారు.
అరవింద్ కేజ్రవాలు ప్రాణహాని
ఆప్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
హిమాచల్ కాంగ్రెస్ సర్కారుపై నీలినీడలు
బిజెపిలో చేరిన ముగ్గురు ఇండిపెండెంట్లు!
కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు..
కేజ్రివాల్ అరెస్ట్ పై మాజీ రాష్ట్రపతి కుమార్తె సంచనల వ్యాఖ్యలు
ట్రంప్ ఆస్తుల స్వాధీనానికి చర్యలు!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్తుల స్వాధీనానికి న్యూయార్క్ అటార్కీ జనరల్ చర్యలు మొదలుపెట్టారు.
ప్రధాని మోడీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం 'డ్యూక్ గ్యాల్పో' అందజేత
భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను' ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు.
తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ అయ్యారు
లిక్కర్ పాలసీ స్కాం కేసు లో అరెస్ట్ అయిన ఢిల్లీ సిఎం అరవింద్ కేజీవాల్పై సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు.