CATEGORIES
Kategorier
కూలి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి..
శిథిలాల కింద పడి ఒకరు మృతి, 30మందికి పైగా గాయాలు
2జి స్కామ్ కలకలం.. సీఎం సోదరికి షాక్
2జి స్కామ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి ఎ. రాజా, డిఎంకె ఎంపి కనిమొళి తదితరులు విడుదలైన సిబిఐ దాఖలు చేసిన అప్పీళ్లను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణకు అనుమతించింది.
ఎన్ కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి
మృతులపై రూ.36 లక్షల రివార్డు
బ్రిటన్ పీఎం రిషిసునాక్తో యుఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా భేటీ
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా బ్రిటన్ ప్రధానమంత్రి రిషిసునక్తో జరిపిన భేటీ రాజకీయవర్గాల్లో సంచలనం కలి గించింది.
సన్రైజర్స్ హైదరాబాదు బిగ్ షాక్
మూడు ఐపిఎల్ మ్యాచ్లకు హసరంగ దూరం
ఎన్డీయేనుంచి వైదొలిగిన పశుపతిపరాస్
కేంద్రమంత్రి పదవికి రాజీనామా సొంతంగా పోటీచేసేందుకు ఆరెల్జెపీ నిర్ణయం
ఎనిమిది మందిని కేబినెట్లోకి తీసుకున్న హర్యానా కొత్త సిఎం
హర్యానా కొత్త ముఖ్య మంత్రి నాయబ్ సైనీ తన మంత్రివర్గాన్ని విస్త రించారు.
ఎకరాకు పరిహారం రూ.10వేలు ఇవ్వండి
అకాల వర్షాల వల్ల నష్టపో యిన రైతులను తక్ష ణమే అదుకోవాలని బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వడగళ్ల వాన బీభత్సం
ఉదృతంగా ఈదురుగాలులు కరెంటు పోల్ విరిగిపడి ఒకరి మృతి నేలకొరిగిన వృక్షాలు.. భారీగా పంట నష్టం
ప్రణీత్ 'గోల్మాల్' వ్యవహారం: ఓ ఎంపి, ముగ్గురు ఇన్స్పెక్టర్ల హస్తం!
పోలీసుల అదుపులో ఇద్దరు కొత్త మలుపు తిరిగిన ఎస్ఐబి కాల్ డేటా కేసు
‘ఇండో స్పిరిట్'లో 33% వాటా సంగతేమిటి?
రామచంద్రపిళ్లై బినామీగా కవిత నడిపిన కంపెనీ! సాక్ష్యాలకు సమాధానం చెప్పాలన్న ఇడి అధికారులు కస్టడీ రద్దు చేయాలని కవిత 'సుప్రీం'లో పిటిషన్
భారీగా 'నాబార్డు' సాయం
పెరిగిన తెలంగాణ రుణ ప్రణాళిక 2024-25లో 2.80 లక్షల కోట్ల లక్ష్యం 2023-24 కంటే రూ.లక్ష కోట్లు ఎక్కువ
ఎన్నికల బాండ్ల నంబర్లూ చెప్పాలి
ఎస్బిఐకి 'సుప్రీం' ఆదేశం
ఇసి కొరడా
6 రాష్ట్రాల హోం కార్యదర్శులు, బెంగాల్ డిజిపిపై వేటు.. మొదలైన ప్రక్షాళన
మల్లారెడ్డి వర్సిటి ఉద్రిక్తం
70 మంది విద్యార్థుల అనర్హతపై భారీగా నిరసనలు విద్యార్థులకు అండగా ఉంటామన్న మైనంపల్లి
ఢిల్లీ జల్బోర్డు కేసులోనూ..ఇడి సమన్లకు కేజ్రివాల్ డుమ్మా
దేశ రాజధాని లోని నీటి మం డలిలో కలకు అవకతవ సంబం దించిన మనీ లాం డరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తు ముమ్మరం చేసింది
కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీం నిరాకరణ
హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ విధించిన అనర్హత వేటుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
'ప్రమాణస్వీకారానికి జైలు నుంచి పార్లమెంటుకు తీసుకెళ్లండి': ఢిల్లీ కోర్టు
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత సం జయ్సింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలి సిందే.
ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు
99.70 శాతం మంది హాజరు
కోడ్ ఉల్లంఘించిన ప్రధాని మోడీ
ఎన్నికల సంఘానికి టిఎంసి ఎంపి సాకేత్ గోఖలే ఫిర్యాదు
మోడీ మెగా రోడ్ షోకు ముందు బాంబు బెదరింపు!
దక్షిణాది రాష్ట్రాలే లక్ష్యంగా ప్రధానిమోడీ శరవేగంగా ప్రచారం నిర్వహిస్తుంటే మరోపక్క బాంబు బెదిరింపులు కూడా ఎదురవుతున్నాయి.
కృష్ణా బేసిన్ అవసరాలు తీర్చాకే నీరు తరలించాలి
తెలంగాణకు అన్యాయం చేసిన బ్రిజెష్కుమార్ ట్రిబ్యునల్ మాజీమంత్రి డికె సమరసింహారెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి
రిలయన్స్ చేతికి పారామౌంట్ వాటా
భారత టివి వ్యాపారంలో తమకున్న వాటాలు రిలయన్స్ ఇండస్ట్రీస్కు విక్రయించనున్నట్లు అమెరికాకు చెందిన పారా మౌంట్ గ్లోబల్ గురువారం ప్రకటించింది.
ద్విభాషా చిత్రంగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ భౌమేకర్స్ స్టార్ హీరో అజిత్కుమార్లో కొత్త ప్రాజెక్టును ప్రటించింది.
పార్లమెంటులో రైతుల వాణిగా ఇండియా కూటమి సర్కార్!
ఇండియా అధికారంలోకి వస్తే రైతువాణిగా నిలుస్తుందని రైతాంగపరిరక్షణకు విధివిధానాలను రూపొంది స్తుందని ఎఐసిసి మాజీ అధ్యక్షుడు వాయనాడు ఎంపి రాహుల్గాంధీ పేర్కొన్నారు.
స్వయంగా యుద్ధ ట్యాంకు నడిపిన కిమ్
ఉత్తరకొరియా ఈ మధ్య కాలంలో నిరంతర యుద్ధ సన్నద్ధత, ఆయుధాల ప్రయోగ పరీక్షలతో వార్తల్లో నిలుస్తోంది.
పళనిస్వామిపై స్టాలిన్ పరువునష్టం దావా
మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామిపై సిఎం స్టాలిన్ పరువు నష్టం దావా వేశారు.
18 ఒటిటిలపై కేంద్రం నిషేధం
అశ్లీల కంటెంట్ను ప్రసారం చేస్తున్న ఆన్లైన్ వేదికలపై కేంద్రం కొరడా ఝుళిపించింది.
లోక్సభ ఎన్నికల బరిలో మైసూర్ మహారాజు
సిట్టింగ్ ఎంపికి బిజెపి షాక్
పదేళ్ల క్రితం మలేసియా విమానం అదృశ్యం
పైలట్ ఆత్మహత్య స్కెచ్!