పై నా ఉడుతకి ఒకే ఒక కల ఉంది. చంపకవనంలో ఒక పెద్ద గ్రంథాలయం తెరవాలి అనుకుంది. ఆమె పుస్తకాలను ప్రేమిస్తుంది. చాలా వాటిని చదివింది. ఇతర జంతువులకు కూడా పుస్తకాలు చదవమని సలహా ఇస్తుంది.
కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కల నెరవేరడం లేదు. ఆమెకు బాధగా ఉంది. ఆనందవనం మహారాజు షేరూ గ్రంథాలయం తెరవడానికి ఆసక్తి చూపలేదు. అతడు గ్రంథాలయం కోసం ఖర్చు చేయడం తెలివితక్కువ పని అనుకున్నాడు. అందుకే షైనా ఏ పని చేయడానికి ప్రేరణ పొందలేదు. ఆమె స్నేహితుడు ఎగ్గీ ఏనుగు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు.
ఒక రోజు ఎగ్గీ షైనాతో “ఏమైంది షైనా, నువ్వు ఈమధ్య చాలా విచారంగా, కలత చెందినట్లు కనిపిస్తున్నావు. ఒకప్పటిలాగా ఎగురుతూ, గంతులు వేస్తూ జీవితాన్ని ఆస్వాదించడం లేదు. ఏదైనా సమస్య ఉందా? అనారోగ్యంగా ఉందా? ఎవరైనా నీతో ఏమైనా అన్నారా?” అడిగాడు.
“లేదు, లేదు. అలాంటిదేమీ లేదు. నేను బాగున్నాను” షైనా ఇబ్బందిగా నవ్వుతూ చెప్పింది.
“నువ్వు ఇంతకుముందు ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. ఏం తప్పు జరిగిందో చెప్పు. నేను నీ స్నేహితుడిని. నాకు కాకపోతే ఎవరికి చెబుతావు?” ఎగ్గీ ఒత్తిడి చేసాడు.
“నాకు పుస్తకాలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు. నా కల గురించి కూడా నీకు తెలిసే ఉంటుంది. నాకు ఆనందవనంలో ఒక గ్రంథాలయం తెరవాలని ఉంది. ఎన్నోసార్లు ప్రయత్నం చేసాను. షేరూ మహారాజుకి విజ్ఞప్తి చేసాను. కానీ అతడు నా మాట వినలేదు. నాకు సహాయం చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు” అని చెప్పింది షైనా విచారంగా.
Denne historien er fra May 2022-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 2022-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఆసక్తికర విజానం
వంతెనల నిర్మాణం
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు