మామిడి చెట్టు మీద దెయ్యం
Champak - Telugu|May 2022
మోకల్సార్ అనే గ్రామం ఉండేది. అక్కడ డానీ అనే రైతు ఉండేవాడు. అతడు ఒక మామిడి మొక్కను నాటాడు.
ఇంద్రజీత్ కౌశిక్
మామిడి చెట్టు మీద దెయ్యం

మోకల్సార్ అనే గ్రామం ఉండేది. అక్కడ డానీ అనే రైతు ఉండేవాడు. అతడు ఒక మామిడి మొక్కను నాటాడు. సంవత్సరాలపాటు కష్టపడి దానిని పూర్తి పరిమాణంలో చెట్టుగా పెంచాడు.

చెట్టు పెద్దయ్యాక దానికి కాయలు కాయడం మొదలు పెట్టాయి. మామిడి కాయలు చక్కెరలాగా తీయగా ఉన్నాయి. ఎవరైనా పండు రుచి చూస్తే దాని ప్రేమలో పడతారు. డానీ చాలా సంతోషించాడు.

మామిడి పరిమళంలాగా డానీ నాటిన చెట్టు తీయని మామిడి పండ్లు ఇస్తుందన్న వార్త ఊరంతా వ్యాపించింది. ఇది విన్న వెంటనే ఒక అమ్మాయిల గుంపు దాని దగ్గరికి పరుగెత్తింది.

ఎవ్వరూ డానీని అనుమతి అడగలేదు. పట్టించుకోలేదు కూడా. వికృత చేష్టలు చేసే కోతులలాగా వాళ్లు చెట్టు ఎక్కారు. మామిడి పండ్లను తెంచుకుని తృప్తిగా తిన్నారు. కానీ వారు తిన్న దానికంటే ఎక్కువగా పండ్లు వృధా చేసారు.

మామిడి పండ్లను నింపుకున్న తర్వాత ఆ పిల్లల గుంపు మాయమైంది. సాయంత్రం డానీ ఇంటికి వచ్చి తన చెట్టు పరిస్థితిని చూసి కృంగిపోయాడు.

ఆ “అయ్యో, ఇదంతా ఏమిటి? అల్లరి చేసే ఆ పిల్లలు నా మామిడి పండ్లు నాశనం చేసారు” అంటూ అరిచాడు.

“పిల్లలు లేకపోతే కోతులు. వాళ్లు తిని పాడు

చేయడానికే ఉంటారు. ఎందుకు దాని గురించి అంతగా బాధపడతారు?" అతని భార్య అడిగింది.

“నా మామిడి చెట్టువైపు ఎవరైనా చూస్తే నేను భరించలేను. వాళ్లు కోతులైనా, పిల్లలైనా సరే" చెప్పాడు డానీ.

మర్నాడు డానీ తన చేతిలో ఒక కర్ర పట్టుకుని చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు దగ్గరికి ఎవ్వరూ రాలేదు. ఇక ప్రమాదం లేదని భావించి చివరికి ఊపిరి పీల్చుకున్నాడు.

కానీ అలా జరగలేదు. అల్లరి పిల్లలు రహస్యంగా చెట్టుపై నిఘా ఉంచారు. కర్రతో కాపలా కాస్తున్న డానీని చూసి వారు చెట్టు దగ్గరికి రాలేదు.

మర్నాడు డానీ ఏదో పని ఉండి అక్కడికి రాలేదు. పిల్లలు ఈ అవకాశాన్ని చేజిక్కించుకుని మళ్లీ మామిడి చెట్టుపై దాడి చేసారు.

Denne historien er fra May 2022-utgaven av Champak - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra May 2022-utgaven av Champak - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHAMPAK - TELUGUSe alt
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.

time-read
1 min  |
January 2025
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
Champak - Telugu

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

time-read
1 min  |
January 2025
మారిన దృక్పథం
Champak - Telugu

మారిన దృక్పథం

మారిన దృక్పథం

time-read
4 mins  |
January 2025
స్మార్ట్
Champak - Telugu

స్మార్ట్

పేపర్ వింటర్

time-read
1 min  |
January 2025
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.

time-read
1 min  |
January 2025
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
Champak - Telugu

తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం

తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం

time-read
1 min  |
January 2025
చుక్కలు కలపండి
Champak - Telugu

చుక్కలు కలపండి

అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.

time-read
1 min  |
January 2025
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
Champak - Telugu

మంచు కొండల సిమ్లా సాహసయాత్ర

మంచు కొండల సిమ్లా సాహసయాత్ర

time-read
3 mins  |
January 2025
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
2 mins  |
January 2025
మనకి - వాటికి తేడా
Champak - Telugu

మనకి - వాటికి తేడా

మనకి - వాటికి తేడా

time-read
1 min  |
January 2025