నేను అతన్ని మొదటిసారి స్కూల్ బస్సులో చూసాను. కిటికీలోంచి చూస్తూ ఒంటరిగా వెనుక కూర్చున్నాడు. అతడు ఒంటరిగా కనిపించాడు. నేను అతన్ని చూసి జాలి పడ్డాను.
అతనిపై నాకు ఎందుకు జాలి కలిగిందంటే అతడు నాకు సిగ్గు, ఒంటరితనం, స్నేహితులు లేకపోవడం గుర్తు చేసాడు.
అయితే, నేను వెళ్లి అతనితో కూర్చున్నానా? లేదు. అలా చేయలేదు.
‘అతడు కొత్తవాడు. అతడు త్వరలోనే స్నేహితులను తయారుచేసుకుంటాడు. ఇది కేవలం టైమ్క సంబంధించిన విషయం' అనుకున్నాను.
ఆ వారం అంతా నేను అతన్ని దూరం పెట్టాను. స్కూలు బస్సులో అతడు ఎప్పుడూ అందరికంటే వెనుక సీటులో కూర్చునేవాడు. నేనేమో
ఇతర పిల్లలతో కలిసి పోయేవాడిని. అంటే నేను ఆ పిల్లలతో స్నేహం చేసానని కాదు. నా ఉనికిని వారు పెద్దగా, అంతగా పట్టించుకునే వారు కాదు.
అతడు స్కూల్లో కూడా ఒంటరిగా ఉండేవాడు.
విరామ సమయంలో తరగతి గదిలోనే ఉండేవాడు.
లంచ్ బాక్స్ కూడా తెచ్చుకునేవాడు కాదు.
ఒక రోజు ఉదయం నేను బస్సు ఎక్కుతుండగా పిల్లల్లో ఒకరు అతన్ని పిలిచారు. “హల్లో, రా వచ్చి మాతో చేరు" అన్నారు.
ఆ రోజు నేను అతనితో కూర్చోవాలని నిశ్చయించుకున్నాను. ‘ఇప్పుడతను వారితో చేరబోతున్నాడు. 'గ్రేట్’ నేను అతనితో స్నేహం చేసే అవకాశం ఉంది' అని ఆలోచించాను.
కానీ అతడు వారితో చేరలేదు. అతడు ఆ
పిల్లవాడి మాట విననట్లుగా కిటికీలో నుంచి బయటకి చూస్తూ ఉన్నాడు.
నేను అతన్ని దాటుకుంటూ వెళుతున్నప్పుడు ఆ పిల్లవాడు ‘అతడు మొరటుగా ఉన్నాడు' అని గొణుగుతున్నట్లు గమనించాను.
ధైర్యాన్ని కూడగట్టుకుని నన్ను అతడు ఇగ్నోర్ చేయడని భావిస్తూ అతని దగ్గరికి వెళ్లాను. అతను చూడనేలేదు. నేను అతని పక్కన కూర్చుని 'హే' అన్నాను.
అతడు ఆశ్చర్యపోయాడు.
ఆలోచనలో మునిగిపోయాడు. అయోమయంగా చూస్తూ మాటల కోసం తడబడ్డాడు.
“నీ పేరేంటి?” అడిగాను.
“నియోమ్” అని చెప్పాడు.
అతని పేరు నాకు విచిత్రంగా అనిపించింది.
తర్వాత నేను అతనితో “నా పేరు మోయిన్” అన్నాను.
Denne historien er fra August 2022-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 2022-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఆసక్తికర విజానం
వంతెనల నిర్మాణం
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు