హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ నగరంలో ఒక జంట తమ చిన్నారి పాపను చేతులు పట్టుకుని బాల నికేతన్ స్కూలు కార్యాలయానికి చేరుకున్నారు. వాళ్లు ఆమెను స్కూల్లో చేర్పించేందుకు వచ్చారు.
ఆఫీసులో ప్రిన్సిపాల్ వారిని పాప తండ్రి ఎవరని అడిగింది.
ఆ వ్యక్తి “మేడమ్, పాప తండ్రిని నేనే. నా పేరు బనారసీ లాల్ చావ్లా” అని చెప్పాడు. తర్వాత తన భార్యవైపు చూపిస్తూ “ఈమె సంజ్యోతి. పాప తల్లి” అని వివరించాడు.
తర్వాత ప్రిన్సిపాల్ అమ్మాయిని చూసి ప్రేమగా “పాపా నీ పేరు ఏమిటి?" అని అడిగింది.
“మోంటో” అని చెప్పింది పాప.
“అది మీ ఇంట్లో పెట్ నేమ్ అయి ఉండాలి.
స్కూలు రికార్డులలో మీరు ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు?”.
పాప తల్లి జవాబు ఇచ్చింది. "మేడమ్, మేము మూడు నాలుగు పేర్లు అనుకున్నాం. కానీ దేనిపై నిర్ణయం తీసుకోలేదు" అని పేర్లన్నీ చెప్పింది.
పేర్లన్నీ విన్న తర్వాత మోంటో వెంటనే “కల్పన.నా పేరు కల్పన అని పెట్టండి. నాకది ఇష్టం" అని చెప్పింది.
"కానీ నీకు ఈ కల్పన పేరు ఎందుకు నచ్చింది?” నవ్వుతూ అడిగింది ప్రిన్సిపాల్.
“ఎందుకంటే కల్పన అంటే కలలు. నాకు కలలు కనడం ఇష్టం" మోంటో జవాబు ఇచ్చింది.
“కల్పన పుట్టిన తేదీ ఏమిటి?" ప్రిన్సిపాల్ అడిగింది మళ్లీ.
అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఒకరి ముఖం ఇంకొకరు చూసుకున్నారు. భయపడుతూ వాళ్లు జులై ఒకటి 1961 అని చెప్పారు. ఆమె పుట్టిన తేదీ మార్చి 17, 1962 అని తెలిసినా వారు అలా చెప్పారు. ఆమె వయసు అనుమతించదగిన ప్రవేశ వయసు కంటే ఒక సంవత్సరం చిన్నది కాబట్టి సరైన తేదీ చెబితే కల్పనకి ఆ స్కూలులో ప్రవేశం దొరక్కపోవచ్చు అని వారు భావించారు.
Denne historien er fra November 2022-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra November 2022-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
మారిన దృక్పథం
మారిన దృక్పథం
స్మార్ట్
పేపర్ వింటర్
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
మనకి - వాటికి తేడా
మనకి - వాటికి తేడా