గిల్లూ నేర్చుకున్న పాఠం
Champak - Telugu|December 2022
గిల్లూ ఒక సోమరి ఉడుత.'శుభ్రత గురించి ఆమె పట్టించుకోకపోయేది. వారానికి ఒకసారి మాత్రమే స్నానం చేసేది. ప్రతి ఒక్కరు ఆమెకు వివరించి చెప్పడానికి ప్రయత్నించారు. కానీ వినలేదు.రోజంతా తిని పడుకునేది.
కథ • లలిత్ శౌర్య
గిల్లూ నేర్చుకున్న పాఠం

గిల్లూ ఒక సోమరి ఉడుత.'శుభ్రత గురించి ఆమె పట్టించుకోకపోయేది. వారానికి ఒకసారి మాత్రమే స్నానం చేసేది. ప్రతి ఒక్కరు ఆమెకు వివరించి చెప్పడానికి ప్రయత్నించారు. కానీ వినలేదు.రోజంతా తిని పడుకునేది.

అడవిలో ఒక పెద్ద చెట్టు తొర్రలో ఆమె నివసించేది. అనేక ఇతర జంతువులు కూడా సమీపంలోనే ఉండేవి. చాలావరకు అడవి జంతువులు తమపై మచ్చ పడకుండా జీవించాయి. అడవి అంతటా డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకున్నాయి. రోడ్లు శుభ్రంగా, చక్కగా ఉన్నాయి.

తిన్న తర్వాత, తన తొర్ర లోపలి నుంచి చెత్తను బయటకు విసిరేసేది గిల్లూ. అది కింద రోడ్డుపై పడేది.

“గిల్లూ, ఇలా రోడ్డు మీద చెత్త వేయవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను?” అన్నాడు హెవీ ఏనుగు కోపంగా.

“ఏయ్, వెళ్లు. నన్ను పట్టించుకోవద్దు. ఇది మా ఇల్లు, వెళ్లి నీ సంగతి చూసుకో" అంది గిల్లూ.

హెవీ కోపంగా ఉన్నాడు. గిల్లూ గూటిలోకి తన తొండం దూర్చి, గందరగోళం అతడు తొండం ఎత్తగానే సృష్టించాలనుకున్నాడు.హైటీ జిరాఫీ అక్కడికి వచ్చాడు.

"ఏయ్ ఆగు హెవీ, ఏం చేస్తున్నావ్? నువ్వు గిల్లూ ఇంటిని నాశనం చేస్తావా?" అన్నాడు హైటీ.

Denne historien er fra December 2022-utgaven av Champak - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra December 2022-utgaven av Champak - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHAMPAK - TELUGUSe alt
ఆసక్తికర విజానం
Champak - Telugu

ఆసక్తికర విజానం

వంతెనల నిర్మాణం

time-read
1 min  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
దీపావళి పోస్టర్ పోటీ
Champak - Telugu

దీపావళి పోస్టర్ పోటీ

దీపావళి పోస్టర్ పోటీ కథ

time-read
4 mins  |
November 2024
ఏమిటో చెప్పండి
Champak - Telugu

ఏమిటో చెప్పండి

మీకెన్ని తెలుసు?

time-read
1 min  |
November 2024
డమరూ - దీపాలు
Champak - Telugu

డమరూ - దీపాలు

డమరూ - దీపాలు కథ

time-read
1 min  |
November 2024
ష్... నవ్వొద్దు...
Champak - Telugu

ష్... నవ్వొద్దు...

హహహ

time-read
1 min  |
November 2024
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time-read
1 min  |
November 2024
బోలెడు టపాకాయలు
Champak - Telugu

బోలెడు టపాకాయలు

బోలెడు టపాకాయలు

time-read
2 mins  |
November 2024
"కమ్మని" కాఫీ కథ
Champak - Telugu

"కమ్మని" కాఫీ కథ

బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు

time-read
3 mins  |
October 2024