రంపీ వాలెంటైన్
Champak - Telugu|February 2023
లిటిల్ రంపీ ఉదయాన్నే స్కూలుకి వెళ్లడానికి 'మమ్మీ కోసం బయట ఎదురు చూస్తున్నాడు.వాళ్లమ్మ రోరో బ్యాగ్ తీసుకుని ప్రతి రోజు అతన్ని స్కూలు దగ్గర దిగబెడుతుంది.
డా. కె. రాణి
రంపీ వాలెంటైన్

లిటిల్ రంపీ ఉదయాన్నే స్కూలుకి వెళ్లడానికి 'మమ్మీ కోసం బయట ఎదురు చూస్తున్నాడు.వాళ్లమ్మ రోరో బ్యాగ్ తీసుకుని ప్రతి రోజు అతన్ని స్కూలు దగ్గర దిగబెడుతుంది. తర్వాత ఇంటికి తిరిగి వచ్చి పని పూర్తి చేసుకుంటుంది.

రంపీ తరచుగా వాళ్లమ్మతో “మమ్మీ, నేనిప్పుడు ఎదిగాను. నేను నా స్నేహితులతో కలిసి స్కూల్కు వెళ్లగలను. నన్ను దింపడానికి ఇంత దూరం వచ్చి ఇబ్బంది పడడమెందుకు?" అనేవాడు.

“నీ గురించే నా బాధ బాబూ, అడవిలో చాలా నీచమైన జంతువులున్నాయి. అవి తమ పిల్లలను చూసుకుంటూ, ఇతరులపై దాడి చేస్తాయి. అందుకే నీతో స్కూల్కి వస్తుంటాను.”

“నువ్వు ఎంతో ప్రేమగా చూసుకుంటావు మమ్మీ, అందుకే నా గురించి అంతగా ఆలోచిస్తావు” “నువ్వూ అంతే” అతని తల ప్రేమగా నిమిరింది రోరో.

వారు స్కూలుకి వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు చాలా మాట్లాడుకునే వారు. రోరో తన ఇల్లు చూసుకుంటూ రంపీని ఒక మంచి స్కూల్లో చదివించడానికి రాత్రి, పగలు కష్టపడింది.మధ్యాహ్నం ఆమె అతన్ని పికప్ చేసుకోవడానికి ఒక నిర్ణీత సమయానికి స్కూల్కి వెళ్లేది. అతని స్కూలు బ్యాగ్ తీసుకునేది. సంతోషంగా ఇంటికి వెళ్లేవారు.

ఆ రోజు ఫిబ్రవరి 14వ తేదీ. ఎప్పటి మాదిరిగానే రంపీ స్కూలుకి చేరుకున్నాడు.స్నేహితులతో కలిసి అసెంబ్లీ హాలుకి వెళ్లాడు.వాళ్ల క్లాస్ టీచర్ వీవీ తోడేలు ఎంతో స్మార్ట్, అందంగా ఉండేది కానీ కొంచెం స్ట్రిక్ట్. పిల్లలు ఆమెతో మాట్లాడాలంటే భయపడేవారు. ఆమె ఎంతో చక్కగా బోధించేది. అందరికీ ఇష్టమైన టీచర్.

పిల్లలు తరగతిలోకి వచ్చారు. వీవీ మేడమ్ అటెండెన్స్ తీసుకుంది.

టీచర్ టేబుల్ మీద ఒక ఎర్రని అందమైన గులాబీ కనిపించింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఈ రోజు 'వాలెంటైన్స్ డే' అని ఆమెకు తెలుసు. కానీ చిన్న పిల్లల నుంచి ఇలాంటి విషయం ఊహించలేదు. గులాబీ పువ్వు వైపు చూసి ఆలోచిస్తూ "ఈ పువ్వుని ఎవరు ఇక్కడ పెట్టారు?” అడిగింది.

పిల్లలందరు తల దించుకున్నారు. మేడమ్ కఠినమైన గొంతుతో క్లాస్ మానిటర్ గోగో కుందేలును “అది ఎవరో చెప్పు” అని అడిగింది.

Denne historien er fra February 2023-utgaven av Champak - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra February 2023-utgaven av Champak - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHAMPAK - TELUGUSe alt
దీపావళి పండుగ జరిగిందిలా...
Champak - Telugu

దీపావళి పండుగ జరిగిందిలా...

లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.

time-read
2 mins  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.

time-read
1 min  |
November 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
November 2024
తాతగారు - గురుపురబ్
Champak - Telugu

తాతగారు - గురుపురబ్

తాతగారు - గురుపురబ్

time-read
1 min  |
November 2024
'విరామ చిహ్నాల పార్టీ'
Champak - Telugu

'విరామ చిహ్నాల పార్టీ'

విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.

time-read
1 min  |
November 2024
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
Champak - Telugu

గొడవ పడ్డ డిక్షనరీ పదాలు

చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.

time-read
3 mins  |
November 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
November 2024
దీపావళి పార్టీ ట్రయల్
Champak - Telugu

దీపావళి పార్టీ ట్రయల్

దీపావళి పార్టీ ట్రయల్

time-read
1 min  |
November 2024