పన్నీర్ కర్రీ
Champak - Telugu|January 2023
ఒ క రోజు రాత్రి నిద్ర పోవడానికి ముందు నిహార్ తన తల్లితో “మమ్మీ, రేపు నా లంబ్బాక్స్కి పరోటాలతో పన్నీర్ కర్రీ చేస్తావా? దయచేసి పన్నీర్ ఇంట్లోనే తయారుచెయ్. మార్కెట్లో కొనవద్దు" అని చెప్పాడు.
అల్కాజైన్
పన్నీర్ కర్రీ

ఒ క రోజు రాత్రి నిద్ర పోవడానికి ముందు నిహార్ తన తల్లితో “మమ్మీ, రేపు నా లంబ్బాక్స్కి పరోటాలతో పన్నీర్ కర్రీ చేస్తావా? దయచేసి పన్నీర్ ఇంట్లోనే తయారుచెయ్. మార్కెట్లో కొనవద్దు" అని చెప్పాడు.

ఇది విని అతని తల్లి ఆశ్చర్యపోయింది.

“నీకు పన్నీర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు కదా... ఇప్పుడెందుకు?" అడిగింది. నిహార్ మౌనం వహించాడు. జవాబు ఇవ్వలేదు.

“అలాగే. పన్నీర్ ప్రాముఖ్యత గురించి మీ టీచర్ వివరించినట్లుంది" అంది తల్లి.

నిహార్ మళ్లీ జవాబు చెప్పలేదు.

నిద్ర మత్తులో ఉన్నాడేమో, నిహార్ జవాబు చెప్పడం లేదని తల్లి అనుకుంది. మరుసటి రోజు ఆమె తెల్లవారుజామున నిద్ర లేచింది. పాలలో నిమ్మరసం కలిపి పన్నీర్ తయారుచేసింది.

నిహార్ స్కూల్కి రెడీ అయ్యాక తల్లి అతన్ని పన్నీర్ రుచి చూడమని అడిగింది.

“వద్దు మమ్మీ, నేను ఇప్పుడే పాలు తాగాను" అన్నాడు నిహార్. హడావిడిగా లంచ్ బాక్స్ బ్యాగ్ పెట్టుకున్నాడు.

స్కూల్ లంచ్ టైంలో అతని ప్రాణ స్నేహితుడు అభినవ్ వచ్చి అతని పక్కన కూర్చున్నాడు.

నిహార్ తన లంబ్బాక్స్ అతనివైపు జరిపాడు.అభినవ్ పచ్చళ్లు ఉన్న తన లంబ్బాక్స్ని నిహారై వైపు జరిపాడు. అభినవ్ తెచ్చిన పచ్చళ్లను నిహార్ ఆస్వాదించాడు.

Denne historien er fra January 2023-utgaven av Champak - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra January 2023-utgaven av Champak - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHAMPAK - TELUGUSe alt
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

జోజో దెయ్యం నిద్రలో నుంచి లేవగానే తనపై కొన్ని మరకలు చూసి భయపడింది.

time-read
1 min  |
August 2024
అరుదైన దెయ్యం
Champak - Telugu

అరుదైన దెయ్యం

అరుదైన దెయ్యం

time-read
3 mins  |
August 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఆగస్టు 8వ తేదీన ప్రారంభమైంది.

time-read
1 min  |
August 2024
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు. ఆమె ఇక్కడ పక్షులు, జంతువుల గురించి మీరు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. దీంతో మీరు చుట్టూ ఉన్న పశు పక్షులు, ప్రకృతిని స్నేహ పూర్వకంగా సంరక్షించగల్గుతారు.

time-read
1 min  |
August 2024
చుక్కలు కలపండి
Champak - Telugu

చుక్కలు కలపండి

ఆగస్టు 4 వ తేదీ ఫ్రెండ్షిప్ డే.

time-read
1 min  |
August 2024
చీకూ
Champak - Telugu

చీకూ

చీకూ

time-read
1 min  |
August 2024
న్యూటన్ డిస్క్
Champak - Telugu

న్యూటన్ డిస్క్

ఏడు రంగులు ఒకదానిలో కలిసి పోవడాన్ని చూడండి!

time-read
1 min  |
August 2024
మధురమైన స్నేహం
Champak - Telugu

మధురమైన స్నేహం

చీకూ కుందేలు, బ్లాకీ ఎలుగుబంటి ఇద్దరూ మంచి మిత్రులు.

time-read
2 mins  |
August 2024
ఏమిటో చెప్పండి మీకెన్ని తెలుసు?
Champak - Telugu

ఏమిటో చెప్పండి మీకెన్ని తెలుసు?

ఏమిటో చెప్పండి మీకెన్ని తెలుసు?

time-read
1 min  |
August 2024
బీచ్ స్నేహితులు
Champak - Telugu

బీచ్ స్నేహితులు

బీచ్ ఉన్న క్రస్టేసియన్స్, మొలస్క్ల సంఖ్య లెక్కించడంలో రిడాకు సహాయం చేయండి.

time-read
1 min  |
August 2024