పట్టుబడ్డారు
Champak - Telugu|March 2023
పట్టుబడ్డారు
కథ • వివేక్ చక్రవర్తి
పట్టుబడ్డారు

టీ చర్ వచ్చేవారం వార్షిక పరీక్షలు అని ప్రకటించగానే మోలీ ముంగీస, వాలీ తోడేలు ముఖం చిట్లించారు.

“వాలీ, ఇప్పుడేమవుతుందో ఏమో, నాకు ఏమీ రాదు" స్కూల్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు భయంభయంగా చెప్పింది మోలీ.

"మోలీ, నువ్వు నేనేదో అల్బర్ట్ ఐన్స్ నాకు అన్నీ తెలుసన్నట్లుగా మాట్లాడుతున్నావు. నేనూ ఒక ఖాళీ పలకలాగా ఏమీ రాని, వాడినే" అన్నాడు వాలీ గుర్రుగా చూస్తూ.

“నువ్వు చదువులో పెద్ద జీరో అని నాకు కూడా

తెలుసు. కానీ మనం పరీక్షలో ఎలా పాస్ అవుతామో ఆలోచించు”.

“ఆలోచించవలసింది ఏముంది, ఎప్పటిలాగే డారీ నుంచి మనం కాపీ కొడతాం. అంతకంటే ఏం చేస్తాం" వాలీ నవ్వాడు.

"లేదు, నేను డారీ నుంచి కాపీ కొట్టను. పోయిన పరీక్షలో మనం ఎలా స్క్రాప్ చేసామో నీకు గుర్తు లేదా? అతనికి ఏమీ తెలియదు. అతడు చదువులో బీభత్సం సృష్టిస్తాడు.” “అవును. నువ్వు చెప్పింది నిజమే. గులాబీ మన జాతీయ పుష్పం కాదనే విషయం అతనికి కూడా తెలియదు.” “అవును, మన జాతీయ పుష్పం మెరీగోల్డ్' గొప్పగా చెప్పుకుంది మోలీ.

"! “ ఏంటి.” "ఈసారి, మనం ఢిల్లీ నుంచి కాపీ కొడతాం.” “ఢిల్లీ మనల్ని కాపీ కొట్టనిస్తుందా?” "మోలీ, ఒక్కసారి నేను ఆమెను భయపెడితే చాలు మనల్ని తిరస్కరించే ధైర్యం చేయదు. చూడు, రిల్లీ ఇక్కడే ఉంది. పద ఆమెను పట్టుకుందాం.” ఎదురుగా వస్తున్న ఢిల్లీని వారు ఆపారు.

“ఢిల్లీ మాకు నీ సహాయం కావాలి” అడిగాడు వాలీ.

“చెప్పు, నీకు ఎలాంటి సహాయం కావాలి? ఎవరికైనా సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అంది ఢిల్లీ.

Denne historien er fra March 2023-utgaven av Champak - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra March 2023-utgaven av Champak - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHAMPAK - TELUGUSe alt
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.

time-read
1 min  |
January 2025
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
Champak - Telugu

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

time-read
1 min  |
January 2025
మారిన దృక్పథం
Champak - Telugu

మారిన దృక్పథం

మారిన దృక్పథం

time-read
4 mins  |
January 2025
స్మార్ట్
Champak - Telugu

స్మార్ట్

పేపర్ వింటర్

time-read
1 min  |
January 2025
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.

time-read
1 min  |
January 2025
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
Champak - Telugu

తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం

తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం

time-read
1 min  |
January 2025
చుక్కలు కలపండి
Champak - Telugu

చుక్కలు కలపండి

అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.

time-read
1 min  |
January 2025
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
Champak - Telugu

మంచు కొండల సిమ్లా సాహసయాత్ర

మంచు కొండల సిమ్లా సాహసయాత్ర

time-read
3 mins  |
January 2025
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
2 mins  |
January 2025
మనకి - వాటికి తేడా
Champak - Telugu

మనకి - వాటికి తేడా

మనకి - వాటికి తేడా

time-read
1 min  |
January 2025