ఒక రోజు రణవ్ మహారాజు తన మంత్రి మత్సుకి జంతు ప్రదర్శన శాల నుంచి తప్పించుకున్న గొరిల్లాను పట్టుకొనే బాధ్యత అప్పగించాడు.
అయితే ఈ అభ్యర్థన అతనికి అంతగా నచ్చలేదు.
కోపంతో మత్సు ‘అతనికి ఎంత ధైర్యం, తప్పించుకుపోయిన ఒక జంతువు వెనకాల మంత్రి అయిన నేను పరుగెత్తాలని ఆశిస్తున్నాడా? అతనికి అంతగా ఆసక్తి ఉంటే తనే వెతుక్కోనీ. నేను అతనికి ఏదో ఒక రోజు గుణపాఠం చెబుతాను' అనుకున్నాడు.
మనసులో.
కొన్ని రోజుల తర్వాత మత్సు తీరికగా రాయల్ పార్క్లో షికారు చేస్తున్నప్పుడు ఒక గార్డు, మరో వ్యక్తి అతని దగ్గరికి వచ్చారు.
వంగి నమస్కరించిన తర్వాత గార్డు ఆ వ్యక్తిని చూపిస్తూ “సార్, హెర్మన్ సైంటిస్టు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు” అని చెప్పాడు.
“నీకు ఏం కావాలి?” అడిగాడు మత్సు.
“సార్ నేను ఒక పానీయం సృష్టించాను.అది రెండు నిమిషాలపాటు మనుషులను కనిపించకుండా చేస్తుంది. దీన్ని
ప్రయత్నించడానికి మీకు ఆసక్తి ఉందా?" అని అడిగాడు హెర్మన్.
మత్సు ఆసక్తిని కనబరిచాడు. అతడు చిన్న బాటిల్ తీసుకున్నాడు. హెర్మన్తో తర్వాత తన దగ్గరికి వచ్చి నగదు బహుమతి తీసుకువెళ్లమని చెప్పాడు.
ఆ వ్యక్తి వంగి నమస్కరించి వెళ్లిపోయాడు.
మత్సు నడక మొదలు పెట్టాడు.
ఒక పొద దగ్గర మలుపు తిరగగానే నల్లని, భారీగా ఉన్న ఏదో ఒక ఆకారాన్ని ఢీకొన్నాడు.
కోపంతో దాన్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అది కదలలేదు. పెద్దగా గర్జించింది.
భయపడ్డ మత్సు తాను ఢీకొన్నది గొరిల్లాతో అని అర్థం చేసుకున్నాడు.
అది భయంకరంగా అరిచి, పళ్లు బయట పెట్టి మరొకసారి భీకరంగా గర్జించింది. తెలివి కోల్పోయి, షాకికి గురైన మత్సు కాళ్లు గజగజ వణకసాగాయి.
అకస్మాత్తుగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. బాటిల్ తెరిచాడు. అందులోని
పానీయం తాగేసాడు. వెంటనే గొరిల్లాకు కనిపించకుండా పోయాడు.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మత్సు వీలైనంత వేగంగా పరుగెత్తాడు. అయోమయంగా చుట్టూ చూసింది గొరిల్లా.
Denne historien er fra January 2023-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 2023-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్