చాక్లెట్ బాక్స్
Champak - Telugu|July 2023
ఎండాకాలపు వేడి గాలి చల్లబడసాగింది.'అంజలికి వాళ్ల నానమ్మ అల్పాహారంగా వేడి వేడి ఇడ్లీలు చేసి ఇచ్చింది
నిశి పటేల్
చాక్లెట్ బాక్స్

ఎండాకాలపు వేడి గాలి చల్లబడసాగింది.'అంజలికి వాళ్ల నానమ్మ అల్పాహారంగా వేడి వేడి ఇడ్లీలు చేసి ఇచ్చింది. “ప్రతి రోజు ఉదయం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను” అంది అంజలి నానమ్మతో.

"పూర్తిగా ఆస్వాదిస్తూ తిను” చెప్పింది నానమ్మ.

నానమ్మ అన్న దాని గురించి ఆలోచించింది అంజలి. సెలవులు అయిపోయాయని, ఈ వీకెండ్ ముగియగానే స్కూలు మొదలవుతుందని వెంటనే గ్రహించింది అంజలి.

“సెలవులు అప్పుడే అయిపోయాయి. నాకు స్కూల్కు వెళ్లడం అస్సలు ఇష్టం లేదు” స్పష్టంగా చెప్పింది అంజలి నానమ్మతో.

“నువ్వు స్కూల్కి వెళ్లి ఎంతో ఎంజాయ్ చేసావని అనుకున్నాను. నీ ఫ్రెండ్ ఆదిత్యతో ఎంతో ఇష్టంగా ఆడుకుంటావు కదా, మరేమైంది?” అడిగింది నానమ్మ అయోమయంగా.

“నానమ్మా, వాళ్ల కుటుంబం పూణేకి షిఫ్ట్ అవుతుండటంతో అతడు స్కూల్ మారబోతున్నాడు.ఇప్పుడు స్కూల్లో సరదా ఉండదు. అందుకే...నాకు వెళ్లడం ఇష్టం లేదు. నాకున్న ఒకే ఒక్క స్నేహితుడు ఇప్పుడు వెళ్లిపోతున్నాడు" చెప్పింది అంజలి.

అల్పాహారం ముగిశాక నానమ్మ ఏమీ మాట్లాడలేదు. అంజలిని ఎలా ఉత్సాహపరచాలా అని ఆలోచించసాగింది.

మధ్యాహ్నం అంజలికి ఇష్టమైన సమయం. మధ్యాహ్నపు వెలుతురు తన గదిలోకి వచ్చినప్పుడు అంజలి దాన్ని చూస్తూ ఉంటుంది.

"చూడు, ఆకాశం ఎంత అందంగా ఉందో" అంటూ నానమ్మ అంజలి గదిలోకి వచ్చింది. కానీ అంజలి స్పందించ లేదు. స్కూల్కి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ బిజీగా మారిపోయింది.

“నానీ, నేను ఇక ఎన్నటికీ స్కూలుకు వెళ్లలేనేమో?” అంది.

“ఎందుకు?” అడిగింది నానమ్మ.

Denne historien er fra July 2023-utgaven av Champak - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra July 2023-utgaven av Champak - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHAMPAK - TELUGUSe alt
దీపావళి పండుగ జరిగిందిలా...
Champak - Telugu

దీపావళి పండుగ జరిగిందిలా...

లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.

time-read
2 mins  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.

time-read
1 min  |
November 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
November 2024
తాతగారు - గురుపురబ్
Champak - Telugu

తాతగారు - గురుపురబ్

తాతగారు - గురుపురబ్

time-read
1 min  |
November 2024
'విరామ చిహ్నాల పార్టీ'
Champak - Telugu

'విరామ చిహ్నాల పార్టీ'

విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.

time-read
1 min  |
November 2024
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
Champak - Telugu

గొడవ పడ్డ డిక్షనరీ పదాలు

చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.

time-read
3 mins  |
November 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
November 2024
దీపావళి పార్టీ ట్రయల్
Champak - Telugu

దీపావళి పార్టీ ట్రయల్

దీపావళి పార్టీ ట్రయల్

time-read
1 min  |
November 2024