కోకోనట్ రిలే రేస్
Champak - Telugu|September 2023
కర్ణాటక రాష్ట్రం, మాండ్య స్పోర్ట్స్ క్లబ్ సంబరాలు మొదలయ్యాయి.
కథ • కుసుమ్ అగర్వాల్
కోకోనట్ రిలే రేస్

కర్ణాటక రాష్ట్రం, మాండ్య స్పోర్ట్స్ క్లబ్ సంబరాలు మొదలయ్యాయి. వెంకట్, గాయత్రిలు అక్కడికి వెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ల నాన్న అయ్యంగార్ ఈ ఉత్సవాలు కొబ్బరి కాయ గౌరవార్థం జరుగుతున్నట్లు వారికి చెప్పారు.

పిల్లలు ఆశ్చర్యపోవడం చూసి “కొబ్బరికాయ సాధారణ ఫలం కాదు. దీన్ని ఒక గింజలా, డ్రై ఫ్రూట్గా పరిగణిస్తారు. ఇది డ్రూప్ జాతికి చెందిన ఫలం. ప్లమ్, పీచ్, చెర్రీ, మ్యాంగో లాంటి పిట్టెడ్ ఫ్రూట్ ఇది" అని వివరించాడు.

వెంకట్, గాయత్రిలకు ఇంకా కొబ్బరికాయ గొప్పతనం అర్థం కాలేదు. “దీనికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఉంది?” అని అడిగారు.

అయ్యంగార్ సన్నగా నవ్వి “కొబ్బరి చెట్లు ప్రత్యేకమైనవి. తీర ప్రాంతాలు, ఇసుక నేలల్లో ఇవి పెరుగుతాయి. బలమైన గాలులు, సూర్యరశ్మిని తట్టుకోగలవు. వీటిని మనం ప్రకృతిలోని సూపర్ హీరోలు అని కూడా పిలుస్తాం.”

"కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరిలో పీచు పదార్థం, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది సహజశక్తిని పెంచుతుంది. వివిధ రకాల వంటకాల్లో దీన్ని ఉపయోగిస్తారు. కొబ్బరికాయ పైభాగంలో ఉండే నారను తాళ్లు, చాపలు, పరుపులు మొదలైన వాటిని తయారుచేయడానికి వాడతారు. కొబ్బరి ఆకులతో చీపుర్లు తయారుచేస్తారు. కొబ్బరి కాయ పెంకును అలంకార వస్తువుల తయారీకి వాడుతారు. కొబ్బరి చెట్లను 'ట్రీ ఆఫ్ లైఫ్' అని పిలుస్తారు. ఇది మనకు ఆహారం, ఆశ్రయంతోపాటు అనేక రకాల ముడి పదార్థాలను అందిస్తుంది.కొబ్బరిని సౌందర్య ఉత్పత్తులు, మందులలో వాడుతారు. కొబ్బరి నూనె జుట్టుకు, చర్మానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది" అని చెప్పారు.

కొబ్బరికాయలో చాలా గుణాలు ఉన్నాయని వెంకట్, గాయత్రిలు తెలుసుకున్నారు. వాటి గురించి తండ్రి ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.ఈ సంవత్సరం స్పోర్ట్స్ క్లబ్లో జరిగే 'కొత్త మిస్టరీ కాంపిటీషన్'లో పాల్గొనడానికి వీలైనంత త్వరగా వెళ్లాలనుకున్నారు.

ఈ పోటీలో ఒక ఆసక్తికరమైన అంశం ఉంది.

‘కోకోనట్ రిలే రేస్’లో పిల్లలు, పెద్దలు అంతా పాల్గొనవచ్చు.

Denne historien er fra September 2023-utgaven av Champak - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra September 2023-utgaven av Champak - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHAMPAK - TELUGUSe alt
దీపావళి పండుగ జరిగిందిలా...
Champak - Telugu

దీపావళి పండుగ జరిగిందిలా...

లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.

time-read
2 mins  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.

time-read
1 min  |
November 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
November 2024
తాతగారు - గురుపురబ్
Champak - Telugu

తాతగారు - గురుపురబ్

తాతగారు - గురుపురబ్

time-read
1 min  |
November 2024
'విరామ చిహ్నాల పార్టీ'
Champak - Telugu

'విరామ చిహ్నాల పార్టీ'

విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.

time-read
1 min  |
November 2024
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
Champak - Telugu

గొడవ పడ్డ డిక్షనరీ పదాలు

చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.

time-read
3 mins  |
November 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
November 2024
దీపావళి పార్టీ ట్రయల్
Champak - Telugu

దీపావళి పార్టీ ట్రయల్

దీపావళి పార్టీ ట్రయల్

time-read
1 min  |
November 2024