మోనియా నుంచి గాంధీ వరకు
Champak - Telugu|October 2023
బాల్యంలో మహాత్మాగాంధీని ప్రేమగా 'మోనియా' అని పిలిచే వారు. ఆయన పోరుబందర్లో నివసించేవారు.
కథ • హరివంశ్ సింగ్
మోనియా నుంచి గాంధీ వరకు

బాల్యంలో మహాత్మాగాంధీని ప్రేమగా 'మోనియా' అని పిలిచే వారు. ఆయన పోరుబందర్లో నివసించేవారు. ఆ రోజుల్లో ఒకసారి వారి ఇంటి దగ్గర ఒక నాటక బృందం సత్య వాక్య పరిపాలకుడైన హరిశ్చంద్ర మహారాజు నాటకాన్ని ప్రదర్శిస్తే చూడడానికి గాంధీగారు వెళ్లారు.

నాటకంలో విశ్వామిత్ర అనే బ్రాహ్మణుడు హరిశ్చంద్ర మహారాజును దానంగా మొత్తం రాజ్యాన్ని అడుగుతాడు. ఇస్తానని రాజు వాగ్దానం చేస్తాడు. విశ్వామిత్రుడు తాను బ్రాహ్మణుడిని కాబట్టి కొన్ని బంగారు నాణాలు ఇవ్వమని అడుగుతాడు.

కానీ హరిశ్చంద్ర మహారాజు అప్పటికే విశ్వామిత్రునికి రాజ్యాన్ని దానం చేసాడు.కాబట్టి అతడు బంగారు నాణేలను శ్రమించి సంపాదించవలసి వచ్చింది. హరిశ్చంద్ర మహారాజు వాటిని సంపాదించడానికి కుటుంబం సహా తననూ అమ్ముకుంటాడు.చివరికి శ్మశానంలో శవాలను కాలుస్తూ కాటికాపరిగా పని చేస్తాడు.

ఆయన భార్య మహారాణి తారామతి సైతం కొడుకు లోహితాస్యుడితో కలిసి పని చేస్తుంది.ఇలా చాలాకాలం వాళ్లు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు.

ఒక రోజు విశ్వామిత్రుడు హరిశ్చంద్రున్ని మళ్లీ కలిసి “మహారాజా, మీరు దాన రూపంలో నాకు రాజ్యాన్ని ఇచ్చారు. కానీ ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటే నేను రాజ్యం మొత్తాన్ని మీకు తిరిగి ఇస్తాను. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. కేవలం మీరు చెబితే చాలు” అని అడుగుతాడు.

హరిశ్చంద్ర మహారాజు మనసులో ఎన్నో ఆలోచనలు మెదలుతాయి.

"లేదు మునివర్యా, నేను ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేను. నా జీవితం సత్యానికి అంకితమై ఉంది. చివరికి చావులోనైనా” అని బదులిస్తాడు.

సత్య పరీక్షలో హరిశ్చంద్ర మహారాజు గెలిచాడు.విశ్వామిత్రుడు తిరిగి అతనికి తన రాజ్యం ఇచ్చాడు.పిల్లవాడైన గాంధీజీ ఒక్కసారి కళ్లు మూసుకున్నాడు.

Denne historien er fra October 2023-utgaven av Champak - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra October 2023-utgaven av Champak - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHAMPAK - TELUGUSe alt
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.

time-read
1 min  |
January 2025
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
Champak - Telugu

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

time-read
1 min  |
January 2025
మారిన దృక్పథం
Champak - Telugu

మారిన దృక్పథం

మారిన దృక్పథం

time-read
4 mins  |
January 2025
స్మార్ట్
Champak - Telugu

స్మార్ట్

పేపర్ వింటర్

time-read
1 min  |
January 2025
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.

time-read
1 min  |
January 2025
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
Champak - Telugu

తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం

తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం

time-read
1 min  |
January 2025
చుక్కలు కలపండి
Champak - Telugu

చుక్కలు కలపండి

అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.

time-read
1 min  |
January 2025
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
Champak - Telugu

మంచు కొండల సిమ్లా సాహసయాత్ర

మంచు కొండల సిమ్లా సాహసయాత్ర

time-read
3 mins  |
January 2025
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
2 mins  |
January 2025
మనకి - వాటికి తేడా
Champak - Telugu

మనకి - వాటికి తేడా

మనకి - వాటికి తేడా

time-read
1 min  |
January 2025