ఒకవేళ మీరు, మీ క్లాస్మేట్స్ ఒకే భాష మాట్లాడకుండా వారిని స్నేహితులుగా చేసుకోకపోతే ఎలా అనిపిస్తుంది?
ఇది చాలా బాధాకరమైన విషయమని, అనుభూతులను తెలియచేయలేమని అనిరుధ్కి తెలుసు. అందుకే అతడు మమోనీ సమస్యను అర్థం చేసుకున్నాడు. గౌహతి పబ్లిక్ స్కూల్కి ఆమె కొత్త.స్కూలు హాస్టల్ లోనే ఉండేది.
రాష్ట్రంలో ఇది ప్రసిద్ధి చెందిన స్కూలు.మెరుగైన విద్య కోసం తల్లిదండ్రులు అస్సాంలోని డిమా హసావో జిల్లాలో మారుమూల కొండ ప్రాంత పట్టణం నుంచి ఆమెను ఇక్కడికి పంపించారు.
ప్రారంభంలో కొత్త స్నేహితులను సంపాదించడానికి చాలా కష్టపడింది. సిగ్గుపడకుండా వ్యక్తులకు చేరువయ్యేలా ఎన్నో ప్రయత్నాలు చేసింది.
కానీ మొదట ఇంగ్లీషులో కొన్ని పదాలు మాట్లాడాక స్నేహితులు అస్సామీ భాషలోకి వెళ్లేవారు.మమోనీ తాను నివసించిన పట్టణంలో డిమాసా భాష మాట్లాడేది. అస్సామీలో కేవలం కొన్ని పదాలు అర్థం చేసుకునేది. అందువల్ల ఆమె వారితో మాట్లాడడానికి చాలా కష్టపడేది. వారితో సరిగ్గా కలవలేకపోయేది.
అదృష్టవశాత్తూ క్లాస్మేట్ అనిరుధ్ ఆమెను రక్షించాడు. అతని తల్లిదండ్రులు మమోనీ జిల్లా వారే. అతడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు వారు గౌహతికి వచ్చారు. అందుకే ఈ నగరంలో పెరిగాడు.
అస్సామీ, డిమాసా రెండింటినీ బాగా అర్థం చేసుకోగలడు, మాట్లాడగలడు.
ఒక రోజు క్లాస్ రూమ్లో నిశ్శబ్దంగా కూర్చున్న మమోనీని చూసి ఆమె దగ్గరికి వచ్చాడు.
"భాషకు ఎలాంటి అవరోధం లేదు.అనువాదకుడు అనిరుధ్ ఇక్కడ ఉన్నంత వరకు” అంటూ మమోనీని ఉత్సాహపరిచాడు.
“భాషను అనువదించడానికి నీకు నేను సహాయం చేస్తాను. అప్పుడు నీకు ఎవ్వరినీ వదిలేసినట్లు అనిపించదు. అలాగే నువ్వు మా చర్చల్లోనూ పాల్గొంటావు" అన్నాడు.
మమోనీ అతనికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోయింది. వాళ్లు చెప్పినట్లుగా అవసరమైన సమయాల్లో ఆదుకునే వారే నిజమైన స్నేహితులు అనుకుంది.
‘ఇది గొప్ప ఆలోచన. అస్సామీలో నేను మరింత నిష్ణాతురాలినయ్యేంత వరకు నాకు సహాయం చేయడానికి అనిరుధ్ ఇక్కడ ఉన్నాడు' అని తనను తాను ఓదార్చుకుంది మమోనీ.
కానీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని అస్సామీ పదాలను అనువదించమని ప్రతిసారీ అనిరుధ్నో అడగడం ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. దాంతో సంభాషణలో అంతరాయం కలిగేది.
Denne historien er fra January 2024-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 2024-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్