“పదండి, మన లంచ్ బాక్స్తో త్వరగా 'రావి చెట్టు కిందకు వెళ్లిపోదాం” విరామం బెల్ మోగడంతో సంతోషంగా అరిచింది నేహ.
"అవునవును, తొందరగా వెళ్లాం. లేకపోతే మన చోటుకు ఇంకెవరైనా రావచ్చు. ఆ తర్వాత మనం నిన్నటిలాగా ఎండలో కూర్చుని తినాలి" తన బాక్స్ చేతిలో పట్టుకుని చెప్పింది స్వాతి.
లంచ్ బ్రేక్ పిల్లలకు ఎంతో ముఖ్యమైనది.లంచ్ బాక్స్లను తెరచినప్పుడు తమ తల్లుల ప్రేమ ఎంత ఉందో వారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు.
ఇంట్లో తల్లులు తయారుచేసిన రుచికరమైన, పోషకాహారాన్ని తమ లేత చేతులతో ఆరగిస్తుంటారు.ఒక్క మెతుకు కూడా వదిలేయకుండాతినేయాలనుకుంటారు. తల్లులు సైతం తమ పిల్లలకు సరిపోతుందో లేదో అని కొంచెం ఎక్కువే పెట్టి బాక్సులను పంపిస్తారు.
కానీ అందరి పిల్లల పరిస్థితి అలా ఉండదు.
“ఏయ్, కేతన్ మాతో వచ్చేయ్" పిలిచాడు.రిషబ్. అతను నిశ్శబ్దంగా ఉన్నాడు. అందరు లంచ్ బాక్స్లు డెస్క్లోంచి తీసే ఉత్సాహంలో ఉంటే, కేతన్ మాత్రం తల వంచుకుని ఎవరితో కలవకుండా కూర్చున్నాడు. తన లంచ్ బాక్స్ నిన్నటి మాదిరే ఉండకూడదనుకున్నాడు.
“లేదు, మీరు వెళ్లండి. నేను ఇక్కడే కూర్చుని తింటాను" జవాబు ఇచ్చాడు కేతన్.
“ఓహ్, కమాన్. మాతో కలిసి సరదాగా తినవచ్చు కదా” పట్టుబట్టాడు రిషబ్.
“నాకు ఇక్కడే బాగుంది"కేతన్ స్పష్టంగా చెప్పాడు.
కేతన్ ఈ స్కూలుకి వచ్చి ఒక సంవత్సరం అయ్యింది. వాళ్ల తల్లిదండ్రులు విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ కి వచ్చారు.
అతని తండ్రి పరిస్థితి ఏమీ బాగా లేదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ, నెలల తరబడి ఇంట్లో కూర్చుని చివరికి సమీప నగరం వరంగల్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం సంపాదించాడు.
అతని తల్లి ఇంటి బాధ్యత తీసుకుంది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పిల్లలకు మాథమేటిక్స్ ట్యూషన్ చెప్పేది. కేతన్, అతని చెల్లెలు ఈమధ్యే స్కూలులో చేరారు.
ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా, స్కూల్లో మాత్రం కేతన్ అంటే పిల్లలందరికీ ఇష్టమే. సరదాగా ఉండేవాడు. క్లాసులో ప్రతి పాఠాన్ని శ్రద్ధగా విని నోట్సు రాసుకునేవాడు. పిల్లలందరినీ ఆకర్షించే గుణం అతనిలో ఉంది.
తన స్నేహితులను బాధపెట్టడం ఇష్టం లేక అయిష్టం గానే వారితో కలిసి భోజనం చేయడానికి ఒప్పుకున్నాడు.
“నీ లంచ్ బాక్స్ తీసుకో" అంది స్వాతి.
Denne historien er fra May 2024-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 2024-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్