నీతి మినేష్ పటేల్, 8 ఏళ్లు, గుజరాత్.
నా భారత రత్న నామినీలు
నా మొదటి ప్రతిపాదన ఎమ్ఎస్ఎధోనీ, 21వ శతాబ్దపు సుప్రసిద్ధ క్రికెటర్ అద్భుత విన్యాసాలతో చరిత్ర సృష్టించాడు 3 ఐసిసి. ట్రోఫీలు గెలుచుకున్న ఏకైక కెప్టెన్గా నిలిచాడు.
పారిశ్రామికవేత్త, ఫిలాంత్రఫిస్ట్ రతన్లాటా మరొక నామినీ గొప్ప సామాజిక కార్యకర్త వ్యాపార రంగంలో అపారమైన అనుభవం
భారత్, విదేశీ కంపెనీల మధ్య వారధులు నిర్మించాడు.
మరొక గొప్ప నామినీ సుధామూర్తి గొప్ప సామాజిక కార్యకర్త అహంభావం లేని మహిళ, పరోపకారి.
మరొక లివింగ్ లిజెండ్ కైలాష్ సత్యార్థి బాల కార్మికులను వ్యతిరేకించిన ఉద్యమకారుడు చివరి నామినీ రస్కిన్ బాండ్ గొప్ప భారతీయ రచయిత. మాతృదేశాన్ని ప్రేమించే గొప్ప మనిషి వీరే నా భారతరత్న నామినీలు వారి విజయాలు ఎప్పుడూ నన్ను సంతోషపరుస్తాయి.
అనయ్ పండిత్, 11 ఏళ్లు, మహారాష్ట్ర.
దేబాద్రిరాయ్, 7 ఏళ్లు, కోల్కతా.
మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా
నాకే కాదు లక్షలాది మందికి స్ఫూర్తి దేశం కోసం, ప్రేరణ కోసం అతను జన్మించాడు.
Denne historien er fra October 2024-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 2024-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
మనకి - వాటికి తేడా
ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.
తేడాలు గుర్తించండి
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.
పర్యావరణ అనుకూల దసరా
అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.
పర్యావరణ హిత రావణుడు
ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.