విదేశంలో దీపావళి
Champak - Telugu|November 2024
విదేశంలో దీపావళి
కథ • కాంచనరావు
విదేశంలో దీపావళి

‘క్రాకర్స్ కర్స్ లేని దీపావళి, దీపావళే కాదు' అన్నాడు రిషబ్ కోపంతో గట్టిగా. అతని తల్లి పృథ్వీ అతనితో వాదిస్తూ, “దీపావళికి చాలా సరదా పనులు చేస్తున్నారు కదా రిషబ్. టపాకాయలు కాల్చకపోతే ఏమిటి?” అని అడిగింది.

“భారతదేశంలో ఉన్న నా స్నేహితులందరూ టపాకాయలు కాల్చి చాలా సరదాగా గడుపుతారు” అన్నాడు రిషబ్.

“మనం మన పక్కనే ఉన్న సిల్వర్ లేక్ (అమెరికాలోనే ఓ ప్రాంతం) లో దీపావళి పండుగను జరుపుకుందామని అనుకున్నాము కదా... అమ్మ, ఆమె స్నేహితులతో కలిసి వండే ఆహార పదార్థాలు ఎప్పుడెప్పుడు రుచి చూడాలా... అని ఎదురు చూస్తున్నా.... నేనెప్పుడూ ఇలా పండుగ సంబరం చేసుకోలేదు!” అన్నాడు అతని సోదరుడు కనిష్క్.

తల్లి నవ్వుతూ “అవును, మనం అల్పాహారం చేస్తున్నాము. ఆ తర్వాతే హౌసీ ఆట ఆడుతాం. ఆ తర్వాత రాధిక ఆంటీ ఇంట్లో అంత్యాక్షరి ఆట. ఆ తర్వాత భోజనం..." ధీరజ్ ఇంట్లో సరదాగా మరెన్నో ఆటలు... తర్వాత టీ తాగటం... హిమాని ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత డిన్నర్, ఇంకా డ్యాన్స్, తర్వాత సినిమా చూడటం" అని చెప్పింది.

కనిష్క్ ఉత్సాహంగా ఎగిరి గంతేసాడు.

"ఆ తర్వాత” అన్నాడు వారి తండ్రి పునీత్ ఫోన్ పట్టుకుని గదిలోకి వస్తూ “దీపావళి ముగింపు సంబరాలకి కపూర్ అంకుల్ సర్ప్రైజ్ ఏర్పాటు చేసారు. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు” అన్నాడు

“ఆశ్చర్యం!” రిషబ్ కళ్లు ఆనందంతో మెరిసాయి.

“కానీ టపాకాయలు మాత్రం వద్దు!" అంటూ తన కుర్చీలోంచి కిందకు దూకాడు. ఆ తర్వాత ఆడుకోవడానికి పరుగెత్తాడు.

దీపావళి తెల్లవారుజామున కుటుంబ సమేతంగా తలంటి స్నానం తర్వాత పూజ చేయడానికి త్వరగా మేల్కొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి, సిల్వర్ లేక్ నుంచి వచ్చిన తమ కొత్త స్నేహితులకు అల్పాహారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు.

Denne historien er fra November 2024-utgaven av Champak - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra November 2024-utgaven av Champak - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHAMPAK - TELUGUSe alt
దీపావళి పండుగ జరిగిందిలా...
Champak - Telugu

దీపావళి పండుగ జరిగిందిలా...

లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.

time-read
2 mins  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.

time-read
1 min  |
November 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
November 2024
తాతగారు - గురుపురబ్
Champak - Telugu

తాతగారు - గురుపురబ్

తాతగారు - గురుపురబ్

time-read
1 min  |
November 2024
'విరామ చిహ్నాల పార్టీ'
Champak - Telugu

'విరామ చిహ్నాల పార్టీ'

విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.

time-read
1 min  |
November 2024
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
Champak - Telugu

గొడవ పడ్డ డిక్షనరీ పదాలు

చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.

time-read
3 mins  |
November 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
November 2024
దీపావళి పార్టీ ట్రయల్
Champak - Telugu

దీపావళి పార్టీ ట్రయల్

దీపావళి పార్టీ ట్రయల్

time-read
1 min  |
November 2024