పచ్మర్హి మధ్యప్రదేశ్లోని నర్మాదాపురం జిల్లాలో ఉన్న ఒక హిల్ స్టేషన్. 1,067 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సుందరమైన పట్టణాన్ని సాత్పురాకి రాణి లేదా సాత్పూరా రాణి అని పిలు స్తారు. సాత్పురా శ్రేణి ఇక్కడ ఉంది. మధ్య ప్రదేశ్లోని ఎత్తయిన ప్రదేశం ఇది. యునెస్కో 2009లో దీనిని బయోస్పియర్ రిజర్వ్ జాబితా లో చేర్చింది. ఇది చిరుతపులులు, బైసన్లకు నిలయంగా గుర్తింపు పొందింది. కొండపైన ఉ న్న ఐదు ఇసుకరాతి గుహలు పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో బస చేసినవి చెప్పబడు తున్నాయి. ఈ ఐదు గుహలు కూడా ఒకటవ శతాబ్దంలో కొంతమంది బౌద్ధ సన్యాసులకు ఆశ్రయంగా ఉండేవని పురావస్తుశాఖ చెబు తోంది. ఆ తర్వాత బౌద్ధులు కూడా దీనిని మతపరమైనదిగా పరిగణించడం మొదలు పెట్టారు. ఇది ఆధ్యాత్మిక చింతన కలిగిన పర్యా టకులకు పచ్మర్షి ప్రసిద్ధ ప్రదేశం. ఈ ప్రాంతం ఎత్తులో ఉండటం వల్ల ప్రవాహాలు, జలపాతా లతో సత్పురా శ్రేణులు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి.
Denne historien er fra December 2022-utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 2022-utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు
ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.
బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా,అశుభములు
కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
వంటిల్లే ఓ ఔషదాలయం
ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో- వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.
అహా ఏమి రుచి ! తినర మైమరచి !
రోజు తిన్నమరే మోజే తిరనిది \"రాగి సంగటి\"
ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,
ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధాలమొక్క కలబంద. ఇళ్లలోను, అపార్ట్మెంట్స్లోను నివశించే వారు కూడా పెంచుకోవచ్చు.
భూమి మన తల్లి
మనమంతా నివసించే మనందరి అందమయిన ఇల్లు మన భూమి.
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.