కొందరు పెత్తందారులు తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు..!
సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలి..!
పేదల బతుకులు మారాలంటే వారి తలరాతలు మారాలి..!
పిల్లలకు జరుగుతున్న మంచి చూసినప్పుడు సంతోషంగా ఉంది..!
ప్రభుత్వ పాఠశాలల్లో డిటిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టాం..!
పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు..!
రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్లు ఉచితంగా పంపిణీ..!
ట్యాబ్లో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి అందిస్తున్నాం..!
అన్ని జిల్లాల్లోని 9,703 స్కూళ్లలో ట్యాబ్ల పంపిణీ..!
అమరావతి : నా పుట్టిన రోజు గురించి మాట్లాడటం లేదు.. పుట్టిన బిడ్డ గురించి ఆలోచన చేస్తున్నానని సీఎం జగనన్న పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిటిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలని, పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే కోర్టులకు వెళుతున్నారని చెప్పారు. పెత్తందారీ భావజాలం చూస్తుంటే బాధనిపిస్తుందని చెప్పారు. బాపట్ల జిల్లా యడ్లపల్లి జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగనన్న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగనన్న మాట్లాడారు. ఈ రోజు దేవుడి దయతో మరోమంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నా పుట్టిన రోజు నాడు నాకెంతో ఇష్టమైన చిట్టి పిల్లల భవిష్యత్ కోసం చేస్తున్న ఈ మంచి, గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం.
మన తర్వాత ఉండే మనమే.. నేటి మన పిల్లలు..!
Denne historien er fra January 2023-utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 2023-utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.
అరటి... ఆరోగ్యానికి మేటి!
అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
భూమిని శుద్ధి చేయువిధానము
అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అశ్వగంధతో యవ్వన పుష్టి
అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు