చంద్రగిరి కొండ ఓ చారిత్రక ప్రదేశం.అక్కడ కొండే కదా వుండేది అనుకోవచ్చు. దానికీ ఓ చరిత్ర వుంది. అబ్బుర పరిచే బురుజులు..శత్రుదుర్భేద్యమైన కట్టడాలు.. మహావిష్ణువు దశావతారాలతో కూడిన శిల్పకళలలు.. సకల దేవతల ప్రతిమలతో నిర్మించిన మండపాలు..ఒకే బండ నుంచి వచ్చే ఊటలో వేర్వేరు రుచు లు.. భటుల విశ్రాంతి కోసం ప్రత్యేక ఆవాసాలు..ఆశ్చర్యపరుస్తున్న రాతికంచాలు.. అంతుచిక్కని కోనేటి అందాలు.. ఇవీ చంద్రగిరి దుర్గం కోటని అద్భుత దృశ్యాలు.. శ్రీకృష్ణదేవ రాయల నాటి శిల్పకళా సౌందర్యాలు, వింతలు, విశేషాలు ఎన్నో వున్నాయి. రాయలవారికోట ముందు భాగంలో ఉన్న ఎత్తైన కొండనే దుర్గంగా పిలుస్తుంటారు. శ్రీకష్ణదేవరాయల వారు చంద్రగిరి కోటపై శత్రుమూకలు దాడులకు తెగబడకుండా ఉండేందుకు, ముష్కరుల ఆన వాళ్లను కనిపెట్టేందుకు ఈ కొండను ఎంచు కున్నారు. కోట నుంచి దుర్గం కొండకు చేరు కునేలా నాడు ఐదు కిలోమీటర్ల దూరం దట్టమైన అటవీ ప్రాంతంలో దారిని ఏర్పాటు చేశారు.ఈ కొండపైకి వెళ్లే మార్గంలో నాటి రాజసం, వారి శిల్పాకళాకృతులు నేటికీ సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. శ్రీవారిపై అచంచలమైన భక్తితో రాయలవారు రెండవ రాజధాని అయిన చంద్రగిరిలో అనేక కట్టడాలు నిర్మించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించినప్పుడు ఆయన ఇక్కడే విడిది చేసేవారు.
Denne historien er fra March 2023-utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 2023-utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా,అశుభములు
కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
వంటిల్లే ఓ ఔషదాలయం
ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో- వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.
అహా ఏమి రుచి ! తినర మైమరచి !
రోజు తిన్నమరే మోజే తిరనిది \"రాగి సంగటి\"
ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,
ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధాలమొక్క కలబంద. ఇళ్లలోను, అపార్ట్మెంట్స్లోను నివశించే వారు కూడా పెంచుకోవచ్చు.
భూమి మన తల్లి
మనమంతా నివసించే మనందరి అందమయిన ఇల్లు మన భూమి.
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.
కమలాఫలం ఆరోగ్యానికి చేసే మేలు
కమలాఫలం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండులోని పోషకాలు అందరికీ మేలైనవే! కాబట్టి ఈ కాలంలో విరివిగా దొరుకుతున్న కమలాపండ్లను తినండి.