రాముడి తర్వాత హనుమంతుడే......
ఒక జాతిని కలిపి ఉంచడానికి రాజ్యాంగాలు, చట్టాలు ఎంత ముఖ్యమో సంస్కృతి కూడా అంత ముఖ్యం. సంస్కృతి వ్యక్తిలో సంస్కారాన్ని నింపి క్రమశిక్షణ కలవాడిగా తయారుచేస్తుంది, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిస్తుంది. భరతఖండం సంస్కృతి చరిత్రకందనిది.
భారతీయ సంస్కృతిని పోషించిన గ్రంథాలు రామాయణం, భారతంలాంటివి. సంస్కృతిని బలహీనపరిస్తే జాతిని బలహీనపరచగలం అన్నది యూరోపియన్ ఆక్రమణదారుల కాలం నుంచి అమలుపరుస్తున్న .
రాజకీయ స్వాతంత్ర్యం 70 సంవత్సరాల క్రితం వచ్చినా, సంస్కృతిపై మేధోపరమైన దాడులు చేస్తూ సమాజాన్ని విడగొట్టడానికి అనేక కోణాల నుంచి చేస్తున్న ప్రయత్నాల్ని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.ఇటీవల అమెరికా దేశంలో స్కూలు విద్యార్థులకై తయారుచేసిన రామాయణం వర్క్ బుక్ ఒక తాజా ఉదాహరణ. రామాయణం దళితుల్నీ, వెనుకబడిన వారినీ అణిచి వేయడానికి రాయబడిన గ్రంథమని ఇందులోని పాఠం. పాఠం చివర ఒకానొక వామపక్ష రచయిత రాసిన గేయాన్ని జోడించారు.
"ఓ రామా! ఆర్యజాతివాడివి నీవు, మా పూర్వీకుడైన హనుమంతుణ్ణి కోతి అన్నావు. లంకను నాశనం చేయడానికై మమ్మల్ని కోతిసైన్యంగా వాడావు. ఓ రామా! నేడు కూడా మా కోతి సైన్యం మీ మెజారిటీకి అక్కరకు వచ్చింది. ఇకమీదట మేము కోతులుగా ఉండం.” ఇది గేయ సారాంశం (ఆంగ్లపాఠాన్ని %ఎష్ణవ దీక్ శ్రీవ టశీతీ యి అంతీణ్ % అనే పుస్తకంలో ప్రచురించారు పే.సం 339).రామాయణాన్ని, పై గేయాన్ని రెంటిని కలిపి చదివి రాముడు ఎంతటి నియంత అన్న విషయంపై విద్యార్థులందరూ తమ అభిప్రాయాల్ని ప్రకటించడంపై వర్క్ బుక్ లోని కార్యక్రమం.మనదేశంలో ఏ వర్గంవారూ ఎప్పుడూ ఊహించని వింత వ్యాఖ్యానమిది.హనుమంతుణ్ణి మనమెప్పుడూ దళితుడని భావించలేదు.
Denne historien er fra March 2023-utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 2023-utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.
కమలాఫలం ఆరోగ్యానికి చేసే మేలు
కమలాఫలం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండులోని పోషకాలు అందరికీ మేలైనవే! కాబట్టి ఈ కాలంలో విరివిగా దొరుకుతున్న కమలాపండ్లను తినండి.
కలియుగపు ఉడిపి హోటల్సుకు- ఉడిపి రాజు శ్రీకారం !!
కలియుగపు ఉడిపి హోటల్కు ద్వాపర యుగంలోనే శ్రీకారం చుట్టడ మైనది.
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
ఈ పదార్ధాలతో శివునికి అభిషేకం చేస్తే కలిగే ఫలితాలు
పరమ శివునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితం లభిస్తుంది.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
దశావతారాలు
భగవంతుడు మాయాతీతమైన తన దివ్యస్థితి నుండి, ఈ మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టడమే అవతరించడం అన్నమాట.