అక్కడి కొండల మధ్య నుంచి సవ్వడి చేస్తూ దూకుతున్న ఎత్తయిన జలపాతాన్నిచూడగానే కేరింతలు కొట్టాల్సిందే. నింగిని తాకుతున్నాయా అనిపించే వృక్షాలు ప్రకృతి దృశ్యానికి అద్దం పడతాయి.పక్షుల కిలకిలారావాల సందడి మధ్య పిల్లల కేరింతలు గాలిలో కలు స్తాయి. అక్కడి ఆహ్లాదభరిత వాతావరణం అందరినీ ఉత్సాహపరుస్తుంది.అదే.. అనేక శిల్పారామాలను సొంతం చేసుకున్న మహత్తర ప్రాంతం భైరవకోన. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఉండే ఏకైక క్షేత్రం ఇదే నని చాలామంది విశ్వసిస్తారు. అలాంటి భైరవకోన ప్రయాణపు అనుభవాలు మీకోసం..
ఒంగోలు నుంచి భైరవకోన సుమారు 150 కిలోమీటర్లు ఉంటుంది. మా కుటుంబసభ్యులతో కలిసి వేకువనే బయలుదేరాం. నిద్రలో తూలుతున్న పిల్లల్నీ కారు ఎక్కించేశాం. కందుకూరు మీదుగా రెండు గంటల ప్రయాణం తర్వాత ఒంగోలుకు 110 కిలోమీటర్ల దూరంలోని పామూరు చేరుకున్నాం. అప్పటికి టిఫిన్ చేసేందుకు ఇంకా సమయం ఉండటంతో ఓ హెూటల్లో పార్శిల్ చేయించుకుని, మా ప్రయాణం కొనసాగించాం.
Denne historien er fra July 2023-utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 2023-utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు
ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.
బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా,అశుభములు
కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
వంటిల్లే ఓ ఔషదాలయం
ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో- వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.
అహా ఏమి రుచి ! తినర మైమరచి !
రోజు తిన్నమరే మోజే తిరనిది \"రాగి సంగటి\"
ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,
ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధాలమొక్క కలబంద. ఇళ్లలోను, అపార్ట్మెంట్స్లోను నివశించే వారు కూడా పెంచుకోవచ్చు.
భూమి మన తల్లి
మనమంతా నివసించే మనందరి అందమయిన ఇల్లు మన భూమి.
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.