ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు బియ్యంతో చేసిన అన్నాన్నే ఇష్టపడేవారు . పల్లెల్లో సైతం బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే సోనా మసూరా అంటే సన్నబియ్యంతో కూడిన అన్నాన్ని వండి పెట్టేవారు. సంగటి, జొన్న రొట్టెలు, వంటి వాటిపై అయిష్టత చూపేవారు. అయితే పట్టణాలు, నగరాలు విస్తరిం చడం. వ్యవసాయం తగ్గుముఖం పట్టడంతో పల్లె వాసులు పట్టణాలకు వలస బాటలు పట్టారు.
దీనికితోడు పట్టణాలు, నగరాల్లో అంతా ఫాస్ట్ఫుడ్లు, పిజ్జాలు, పానిపూరిలు రకరకాల వంటకాలు వచ్చేశాయి. దీంతో పట్నం వాసులకు ఆహారపు అలవాట్లలో చాలా తేడా వచ్చాయి.పల్లెల్లో గతంలో ఉదయం లేస్తే రాగిముద్ద, మజ్జిగ తో చెంబు నిండా కలిపి త్రాగి మధ్యాహ్నం వరకు పొలంలో పనిచేశారు. మధ్యాహ్నం రాగి ముద్ద, పప్పుకూర, అవసరమైతే కోడిమాంసం, లేదా పొటేలు మాంసం, చేపల పులుసు వారి స్థోమతకు తగ్గట్టుగా వండుకొని లొట్టలేస్తూ తినేవారు. ఇప్పు డు ఆ పరిస్థితి లేదు. పాశ్చాత్య విషసంస్కృతికి కొందరు ప్రజలు అలవాటు పడటంతో సన్న బి య్యం రేటు భారీగా పెరిగిపోయింది.
సామాన్యులు నగరాల్లోకి వచ్చి హోటళ్ళలో భోజనం చేసే సాహసం చేయలేకపోతున్నారు.
Denne historien er fra telugu muthyalasaraalu -utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra telugu muthyalasaraalu -utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.
అరటి... ఆరోగ్యానికి మేటి!
అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
భూమిని శుద్ధి చేయువిధానము
అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అశ్వగంధతో యవ్వన పుష్టి
అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు