గిరిజన ఉత్పత్తులు ఎంతో విశిష్టమైనది ఆరోగ్యానికి మంచి సంజీవని లాంటిది వారి ఉత్పత్తులలో త్రిఫల చూర్ణం ఒకటి. త్రిఫల చూర్ణం ఉపయోగ ములు. త్రిఫలను నీటిలో కలిపిన కషాయంగా, రాత్రిపూట పాలు లేదా తేనెతో తీసుకోవాలి. వైద్యుని సలహాననుసరించి రోజూ రెండు నుండి అయిదు గ్రాముల త్రిఫల చూర్ణం ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఈ మూడు ఫలాల పొడులను సమపాళ్ళతో కలపడం వలన ఇది శక్తివంతమౌతుంది.సమపాళ్ళ లో కాక మూడుపాళ్ళు ఉసిరి, రెండు పాళ్ళు తానికాయ, ఒకపాలు కరక్కాయ కలిపిన త్రిఫల మాత్రల రూపంలో కూడీ తీసుకోవచ్చు.త్రిఫల తయారీకోసం వాడే మూడు ఫలాలలను విడివిడిగా, నిర్జిత మోతాదులో వాడాలి. ఈ మూడు ఫలాలకు జీర్ణవ్యవస్థను మెరుగు పరిచే శక్తి వుంది.
కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయానికి చెడు చేసే విషపూరిత పదార్థలను త్రిఫల తొలగిస్తుంది. అజీర్ణం, విరేచనాలు వంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ త్రిఫల చూర్ణం వేసి మరిగించి వడగట్టి ఆ కషాయానికి కొద్దిగా నీరు కలిపి తీసుకోవాలి.
Denne historien er fra telugu muthyalasaraalu-utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra telugu muthyalasaraalu-utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.
కమలాఫలం ఆరోగ్యానికి చేసే మేలు
కమలాఫలం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండులోని పోషకాలు అందరికీ మేలైనవే! కాబట్టి ఈ కాలంలో విరివిగా దొరుకుతున్న కమలాపండ్లను తినండి.
కలియుగపు ఉడిపి హోటల్సుకు- ఉడిపి రాజు శ్రీకారం !!
కలియుగపు ఉడిపి హోటల్‌కు ద్వాపర యుగంలోనే శ్రీకారం చుట్టడ మైనది.
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
ఈ పదార్ధాలతో శివునికి అభిషేకం చేస్తే కలిగే ఫలితాలు
పరమ శివునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితం లభిస్తుంది.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
దశావతారాలు
భగవంతుడు మాయాతీతమైన తన దివ్యస్థితి నుండి, ఈ మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టడమే అవతరించడం అన్నమాట.