కొంతకాలంగా పంజాబ్ చర్చల్లో నలుగుతోంది. మొట్టమొదటి సారిగా ఈ రాష్ట్రంలోనే మూడు వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత వచ్చింది. ఇది ఒక రైతు నుంచి మరొక రికి వ్యాపించి దేశ వ్యాప్తంగా విస్తరిం చింది. ఆ తర్వాత రైతుల పట్టుదల, కోరిక ముందు నరేంద్రమోడీ ప్రభుత్వం తల వంచి తన మొండి వైఖరిని వది లేసింది. ఆ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంది.
పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కుదేలైపోయింది. ఫలితంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ రాష్ట్రం నుంచి తుడిచి పెట్టుకుపోయింది. అరవింద్ కేజ్రివాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ చరిత్రాత్మక విజయం సాధించింది. అయితే శాంతి భద్రతల కారణాలు చూపుతూ భగవంత్ మాన్ కొత్త ప్రభుత్వం చాలామంది వీఐపీల సెక్యూరిటీలో కోత విధించడం మొదలు పెట్టింది.
పంజాబ్ గాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిద్దూ మూసేవాలా కూడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి బలి కావలసి వచ్చింది. దీనికి ఇంత మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.
2022 మే 28 శనివారం సిద్దూ మూసేవాలా సెక్యూరిటీని ప్రభుత్వం తొల గించింది లేదా తగ్గించింది. మర్నాడు ఆదివారం 2022 మే 29నాడు బహి రంగ కాల్పుల్లో సిద్దూ మూసేవాలా చని పోయాడు. ఈ సంఘటన మాన్సా జిల్లాలోని జవాహర్కే గ్రామంలో జరిగింది.
వచ్చిన వార్తల ప్రకారం సిద్ధూ మూసేవాలా తన ఇద్దరు సహచరులతో కలిసి వాహనంలో ఎక్కడికో వెళు తున్నాడు. దారి మధ్యలో నల్లని కారులో వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. కాల్పులు జరిగిన 30 రౌండ్లలో 20కి పైగా బుల్లెట్లు అతనికి తాకాయి.
సిద్దూ మూసేవాలా గురించి చెప్పా లంటే 2020 సంవత్సరంలో 'ది గార్జియన్' 50 మంది కొత్త కళాకారులలో ఒకరిగా అతన్ని నామినేట్ చేసింది. కానీ అతని ఈ ప్రయాణం అంత సులభంగా జరగలేదు. అతడు సుప్రసిద్ధ పాట ‘లైసెన్స్'తో రిలిక్స్ రైటర్గా తన కెరీర్ను మొదలుపెట్టాడు. ఈ పాటను నిజా పాడారు.
సిద్దూ మూసేవాలా 'జీ వేగన్’లో గాయకుడిగా తన కెరీర్ను మొదలు పెట్టాడు. తర్వాత అతడు బ్రౌన్ బాయ్స్ కలిసి చాలా పాటల్లో పని చేసాడు.
వివాదాస్పద మూసేవాలా
Denne historien er fra July 2022-utgaven av Saras Salil - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 2022-utgaven av Saras Salil - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
అమీషా పటేల్ జీవితంలో తిరుగుబాటు
ఓ వైపు అమీషా పటేల్ 'గదర్-2' సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతుంటే మరోవైపు నిజ జీవితంలో ఆమె చిక్కుల్లో పడింది.
బైక్ పై కృతి, షాహిద్ రొమాన్స్
హిందీ చిత్ర పరిశ్రమలో ఏ హీరో ఎప్పుడు ఏ హీరోయిన్తో జత కడతాడో చెప్పలేము.
షారూఖ్ రహస్యాన్ని బయట పెట్టిన గౌరీ
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందే 1991లో ఢిల్లీలో షారూఖ్ ఖాన్ గౌరీఖాన్ని పెళ్లి చేసుకున్నారన్న విషయాన్ని ఎవ్వరం దాచలేం.
అద్నాన్ సమీపై ఆరోపణలు
ఇప్పుడు భారత పౌరసత్వం తీసుకున్న పాకిస్తాన్ అద్నాన్ సమీ సోదరుడు జునైద్ సమీ అతనిపై పెద్ద ఆరోపణ చేసాడు.
టైగర్ ప్రాఫ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాను - రాజు దాస్
హిందీ చిత్ర పరిశ్రమలో టైగర్ ష్రఫ్, విద్యుత్ జామ్వాల్ లాంటి యాక్షన్ స్టార్ల ఆధిపత్యం పెరిగినప్పటి నుంచి మార్షల్ ఆర్ట్ లో పట్టు సాధించిన యాక్షన్ మాస్టర్లకు డిమాండ్ పెరిగింది.అలాంటి సుప్రసిద్ధుల్లో ఒక పేరు రాజు దాస్. అతడు టైగర్ ష్రఫ్కు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చాడు..
వయ్యారాల సుందరి
ఒక రోజు సుందరి ఇంట్లో...
రాజకీయ నిర్లక్ష్యానికి గురైన ముస్లింలు
ప్రస్తుతం రాజస్థాన్లో కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఉంది. అయితే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ గెలిచిందన్నది కూడా ఒక వాస్తవం.
తృప్తినిచ్చే పాత్రలే కావాలి - కీర్తి సురేశ్
వెరైటీ పాత్రల్ని పోషిస్తూ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న కీర్తి సురేశ్ ప్రతి చిత్రానికి గెటప్ మార్చేస్తు న్నారు.
‘పఠాన్’ భార్య ఇరుక్కుపోయింది
ఇటీవల 'పఠాన్' చిత్ర విజయంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి పునరాగమనం చేసిన షారూఖాన్ భార్య గౌరీఖాన్ పెద్ద చిక్కులో పడింది.
‘కచ్చా బాదామ్' భుబన్ మోసపోయాడు
పశ్చిమబెంగాల్ కి చెందిన భుబన్ బద్యాకర్ కస్టమర్లను ఆకర్షించడానికి 'కచ్చా బాదామ్' పాట పాడుతూ వేరుశనగ పల్లీలు అమ్మేవాడు.