తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ (DG)గా పనిచేస్తున్న సీనియర్ IPS అధికారి రవిగుప్త, పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేసి తన సమర్ధతను చాటుకున్నారు. 1990 సంవత్సరంలో IPSగా ఎంపికైన రవిగుప్త కాన్పూర్ IITలో బిటెక్, ఎంటెక్, మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్హతలను సాధించి, విద్యార్ధి దశ నుండే తన ప్రతిభను నిరూపించుకున్నారు.
యావత్ భారతదేశం గర్వించే CCTNSవ క్యాప్ కంప్యూటర్ ప్రోగ్రంలను రూపొందించి, దేశంలోని పోలీస్ శాఖను సమన్వయం చేశారు. ఒక వ్యక్తి దేశంలో ఎక్కడ నేరం చేసినా, అతడి వేలిముద్రల ఆధారంగా, నేరస్థుడని గుర్తించే CCTNS ప్రోగ్రాంను ఆయన రూపొందించారు. ఈ వ్యవస్థను గుర్తించిన కేంద్ర హోంశాఖ రవిగుప్తను అభినందించింది. ఇదిలా ఉండగా IPS అధికారిగా రవిగుప్త నక్సల్స్ విభాగంలో పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో నక్సలైట్లు కార్యకలాపాలను నియంత్రించ డానికి సమర్ధవంతంగా వ్యవహరించారు.1990 నుండి 2004 సంవత్సరం దాకా పీపుల్స్వార్ తీవ్రవాదులు అనేక విధ్వంస కార్యకలాపాలు చేపట్టడమే కాకుండ, పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతోనో, పోలీస్ ఉద్యోగం చేస్తున్నాడనో ఎందరో అమాయకులను హతమార్చారు.అలాంటి కష్టసమయంలో నక్సల్స్ వ్యతిరేక విభాగంలో పనిచేస్తున్న రవిగుప్త, వారి నియంత్రణకు అవసరమైన ప్రణాళికను రూపొందించారు.
Denne historien er fra August 2023-utgaven av Police Today.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 2023-utgaven av Police Today.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఆన్లైన్లో బాల్యం బంధీ
ఆన్లైన్లో బాల్యం బంధీ అవుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి పేరుతో భారీ మోసం
సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు పెట్టుబడి మోసానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు.
పోలీసులకు అభినందనలు
మహబూబాబాద్ జిల్లా బీడీ టీమ్ లో పనిచేస్తున్నా అంజయ్యకు రూమ్ సెర్చ్ లో గోల్డ్ మెడల్ సాధించారు
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండాల రోడ్ సమీపంలోని చెట్ల పొదలలో రహస్యంగా పేకాట ఆడుతున్న 4 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
వేధిస్తున్న ఐదుగురిపై కేసు
టీం. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే నిర్భయంగా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి
ఒకరిమాట ఒకరువినాలి,ఒకరికొకరు చెప్పేది చేసుకోవాలి, ఒకరి కోరికలు ఒకరు తీర్చుకోవాలి, కరినొకరు మెచ్చుకోవాలి, ఒకరినొకరు ప్రేమగా అన్యోన్యంగా మెలగాలి ఇద్దరు కలిసి మెలసి తిరగాలి ఎక్కడికైనా అని అనుకుంటారు .
ఫోక్సో కేసులో నిందితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో సెక్షన్ 6 పోక్సో చట్టం, వనస్థలిపురం స్టేషన్ 785/2019, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం
మారణాయుధాలు కలిగిన వ్యక్తి అరెస్ట్
నిర్మల్ పట్టణంలో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నిర్మల్ పట్టణ పోలీసులు తెలిపారు.
ఆన్లైన్ కాల్స్తో అప్రమత్తంగా ఉండండి
ఆన్లైను మోసాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అక్టోబరు 16న అన్నారు.