విశాఖపట్నం: పోలీసు కట్టడాల దరి ప్రాంతాలు అధ్వాన్నంగా వదిలేయ కుండా ఉద్యానవనాలుగా తీర్చిదిద్దా లని, వెల్ఫేర్ కొరకూ ఏటువంటి అవ సరాలున్న నేరుగా గానీ, తాను తెలి పిన నెంబర్ ద్వారా గానీ తెలియ జేయవచ్చు నని అన్నారు విశాఖపట్నం నగర పోలీసు కమీషనర్ డా. శంఖబ్రా త బాగ్చి. ఆయన విశాఖ నగర ఆర్ముడ్ రిజర్వ్ ఆవరణలో గల పోలీ సు కార్యా లయాలను ఇతర పోలీసు సంక్షేమ భవనాలను సందర్శించిన కమీషనర్ వాటి పనితీరును పరిశీ లించి తగు ఆదేశాలను జారీ చేశారు. నగర పోలీసు కమిషనర్ ఏ.ఆర్ ఆవరణలో గల పెరేడ్ గ్రౌండ్, మెన్ హ్యాపీ హెూం , ఎం.టీ ఆఫీసు, ఫైర్ సర్వీస్ ఆఫీసు, బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, పాపా హెూం, డాగ్ కెనాల్, పోలీసు కళ్యాణ మండపం, సి.టి.సి, పోలీసు రీజనల్ ఆసుపత్రి, హెూం గార్డ్ యూనిట్, సి.ఎం.ఎస్ ఆఫీసు, క్లూస్ టీం కార్యాలయం, పోలీస్ సబ్సిడరీ క్యాంటీన్, ఈస్ట్ ఎ.సి.పి ఆఫీసు, ఐ.టీ కోర్ ఆఫీసు, సి.సి.ఆర్.బి, ఉమెన్ హెూమ్, కమ్యూనికేషన్ ఆఫీసు, ఆర్ముడ్ రిజర్వ్ ఆఫీసు, బెల్ ఆఫ్ ఆర్మ్స్, క్వార్టర్ - మాస్టర్ స్టార్, ఉమెన్ వెయిటింగ్ హాల్, సెక్యూరిటీ వింగ్ ఆఫీసు, పోలీసు జిమ్,ఎ.డి.సి.పి (ఎ.ఆర్), ఎ.డి.సి.పి (క్రైమ్స్), ఎ.డి.సి.పి (ట్రాఫిక్), ఎ.సి.పి 01(ఎ.ఆర్), ఎ.సి.పి-02(ఎ.ఆర్) ఆఫీసు, పోలీసు కాన్ఫరెన్స్ హాల్,ఆర్ముడ్ రిజర్వ్ ఆవ రణలను క్షుణ్ణంగా పరిశీలించారు.
Denne historien er fra july 2024-utgaven av Police Today.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra july 2024-utgaven av Police Today.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
జులై నుండి నూతన చట్టాలు
జూలై 01వ తేదీ నుంచి దేశవ్యా ప్తంగా అమలుకా నున్న నూతన చట్టా లైన భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) పై ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బందికి అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే శిక్షణా తరగ తులు నిర్వహించామని తెలిపారు.
పోలీసులకు వ్యాయామం అవసరం
జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో అం తర్జా తీయ యోగా దినోత్సవం నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసు లకు మానసిక, శారీరక దృఢత్వం సాధించడానికి యోగా అవసరం.
ఈ-సిగరేట్ల పట్టివేత.. నిందితుల అరెస్ట్
ఒక వ్యక్తిని పట్టుకున్నారు - నిషేధించ బడిన ఎలక్ట్రానిక్ సిగరెట్ మెషీన్లు/రూ. 8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు
మైనర్ బాలిక హత్య
హెూం మంత్రి అనిత సీరియస్
భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన డాక్టర్
ఖమ్మం జిల్లా రఘనాథ పాలెం మండలంలో రెండు నెలలు కిం దట తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెం దిన వ్యవహారం మిస్టరీగా మారింది.
అక్రమ సంబంధం పెట్టుకున్న డిఎస్పికి డిస్ ప్రమోషన్
ఓ మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి (DSP) ఉత్తరప్రదేశ్ పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. అతడిని కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
డ్రగ్‌పై ఉమ్మడి పోరు...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు భేటీలో ప్రస్తావించిన అంశా లను రెండు రాష్ట్రాల మంత్రులు జాయింట్ ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించారు.
అనారోగ్య వృద్ధ దంపతులకు ముద్దనూరు పోలీసుల అండ
కన్న కూతురు కూడా పట్టించుకోని అనారోగ్య వృద్ధ దంపతులకు పోలీస్ శాఖ అండగా నిలిచి వారిని వృద్ధాశ్రమం లో చేర్పించి మానవత చాటుకుని శభాష్.. పోలీస్!
గంజాయి కేసుల్లో అసలైన దోషులకు శిక్ష తప్పదు
• రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక • విశాఖ కేంద్ర కారాగారం సందర్శన.. ఖైదీలతో మాటామంతీ