తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు గుమ్మడి. ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎస్వీ రంగారావు, చిత్తూరు నాగయ్య లాంటి నాటి అగ్ర శ్రేణి నటులతో నటించి ప్రత్యేక గుర్తింపు పొందిన గుమ్మడి వేంకటేశ్వర రావు తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక పేజీలు కలిగి ఉ న్నారు. ప్రత్యేక పంచె కట్టు ఉత్తరీయం, సాంప్రదాయ దుస్తులతో అచ్చ తెలుగు వారిగా చిరస్థాయిగా నిలిచి పోయారు. ప్రశాంత వదనంతో, చెరగని చిరునవ్వుతో, తెలుగు దనానికి నిలువెత్తు చిరునామాగా కనిపించే మహామనిషి, శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు.అయిదు దశాబ్దాల పాటు తెలుగు చలన చిత్ర రంగంలో విభిన్న పాత్రలను పోషించి, తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచేత 'రఘుపతి వెంకయ్య' అవార్డును స్వీకరించారు. దాదాపుగా 500 లకు పైగా సినిమాలలో నటించారు.
Denne historien er fra July 09, 2023-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 09, 2023-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఇంట్లో అక్వేరియం ఏ దిక్కున ఉంచాలి
హిందూ మతంలో వాస్తుకు చాలా ప్రాము ఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం నుండి ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు వరకు వాస్తు నియ మాలను పాటించడం చాలా ముఖ్యం.
'మెకానిక్ రాకీ'.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా సినిమా 'మెకానిక్ రాకీ'.
కళల కాణాచి మన తెలంగాణ
తెలంగాణ సంస్కృతికి సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర ఉంది.
ఈవారం కథ
ఇలాంటి వారు ఉంటారా?
సూర్య బుడత
బాలల కథ
వేమన పద్యాలు
వేమన పద్యాలు
సూర్య
సూర్య
సూర్య బుడత
బాలల కథ
ఫన్ చ్
ఫన్ చ్
లెజెండ్
గీతాంజలి