జయరామరాజు చిన్న గుడిసె రాజుగా పరిపాలిస్తున్నప్పుడు తన రాజ్యంలో ఎవరూ ఇల్లులేకుండా ఉండకూడదన్న ఉద్దేశ్యంతో ఇళ్లులేని బీద వారికీగుడిసె వేసుకొనడానికి కొంత స్థలమైనా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు .
పేద పల్లెలో ఉంటున్న ఇళ్లులేని పేదవారికి చెరువుకట్టకింద స్థలం చూపించి వారికి ఆ స్థలాలపై హక్కు ఇస్తూ గుడిసెలు నిర్మించుకో నడానికి కొంత సొమ్ములు ఇచ్చే ఏర్పాటు చేసాడు. చెట్టుకింద కాపురముంటున్న చెంగయ్య కుటుంబానికి రాజు దయ వలన సొంతంగా గుడిసె నిర్మించుకొని అవకాశం వచ్చింది.
Denne historien er fra March 10, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 10, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
నెట్ వర్క్
ఈవారం కథ
సూర్య బుడత
బాలల కథ
సూర్య-find the difference
సూర్య-find the difference
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
ఛైర్మన్ తో ముఖాముఖి
ఛైర్మన్ తో ముఖాముఖి
ఇలాంటి వారు ఉంటారా?
ఇది బరువెక్కిపోయిన గుండెతో చెప్పిన మాట
సూర్య-find the way
సూర్య-find the way
సకల కళానిధి టంగుటూరి
భానుమతి వలెనే టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు
నవ కవిత్వం
అభిలాష!!
కిస్ మిస్లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే!
ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.