డాక్టర్ అవ్వాలి అనేది మెడిసిన్ ఎంట్రన్స్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థి కల. అయితే మన దేశంలో మెడికల్ సీట్ల సంఖ్య పరిమితంగా ఉండటం, కాలేజీ ఫీజులు తలకుమించిన భారమవటం.... వెరసి చాలా మంది విద్యార్థులు మెడిసిన్ విద్యకు దూరమవుతున్నారు. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను గమనించినట్లయితే, చదవాలనే కోరిక ఉండి భారతదేశంలో సీటు రాని ఎంతో మందివిద్యార్థులు, విదేశాల్లో ఎంబీబీఎస్ చదవడానికి ఆసక్తి చూపుతున్నారు. తల్లిదండ్రులు సైతం వాళ్ల అభిరుచిని, కోరికను కాదనలేక విదేశాల్లో తమ పిల్లల్నిచదివించడానికి ఇష్టపడుతున్నారు. ఈ పరిస్థితులను 20 ఏళ్ల కిందటే గమనించిన డాక్టర్ ఫణిభూషణ్ గారు అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ( ISM EDUTECH ) అనే సంస్థను స్థాపించి, విదేశాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అందిస్తూ, నేడు ఎంతోమంది భారతీయ విద్యార్థుల్ని మెడిసిన్ పట్టభద్రులుగా తీర్చిదిద్దుతున్నారు. ISM EDUTECH సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఫణిభూషణ్ గారితో స్వతంత్ర పాత్రికేయురాలు పింగళి ప్రమీల (ఆయాచితం) జరిపిన సంభాషణ
నమస్కారమండీ ఫణి భూషణ్ గారు! ముందుగా మీ కుటుంబం, విద్యాభ్యాసం గురించి చెప్పండి.
నమస్తే అండీ! నేను ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో జన్మించాను. కొత్త గూడెం దగ్గర సుజాతనగర్ అని ఒక చిన్న గ్రామం మాది. మధ్యతరగతి కుటుం బం ప్రాథమిక విద్యను ఖమ్మం జిల్లాలోనే పూర్తి చేశాను. మా నాన్నగారు ఆర్ఎం పీ డాక్టర్. నా తల్లిదండ్రులు నన్ను డాక్టర్ని చేయాలనుకుని తిరిగినప్పుడు ఇండియాలో క్యాప్టేషన్ ఫీజు కట్టలేని స్తోమత మాది. ఉన్న ఆప్షన్స్ చూసి నేను రష్యా వెళ్ళి అక్కడ రష్యన్ భాషలోనే మెడిసిన్ కోర్స్ పూర్తి చేశాను. కోర్సు పూర్తి చేయడానికి సుమారు ఏడు సంవత్సరాలు పట్టింది. తర్వాత నేను ఇండి యా వచ్చి ఇక్కడ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ తీసుకుని, ఇంటెన్షిప్ చేసి జూనియర్ రెసిడెంట్ గా ఢిల్లీలో జాయిన్ అయ్యాను .
మీరు ఈ సంస్థ (ISM EDUTECH)ని ప్రారంభించాలని ఎందుకు అనుకు న్నారు? ఎలా ఆలోచన వచ్చింది?
Denne historien er fra March 31, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 31, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం
పండగ రోజుల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఊరు, వాడ ఏకమై ప్రజలంతా ఒక్కచోట చేరి పండగలను ఆనందంగా జరుపుకుంటారు.
'అమరన్' సినిమా రివ్యూ,
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా సినిమా ' అమరన్'. సాయి పల్లవి హీరోయిన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
'బఘీర'
కన్నడ హీరో శ్రీ మురళి హీరోగా, ప్రశాంత్ నీల్ కథ అందించిన భారీ యాక్షన్ మూవీ 'బఘీర'. హెూంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది.
గుల్ మొహర్..
గుల్ మొహర్..
ఈ వారం కధ
క్యూ లైన్
పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు
పోలియోకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటం
సుమతీ శతకం
సుమతీ శతకం
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
సూర్య- fill colour
సూర్య- fill colour
సూర్య- match the items
సూర్య- match the items