బాలీవుడ్లో 2024 సంవత్సరానికి సంబంధించిన మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటి 'బడే మియా చోటే మియా'. యాక్షన్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రఫ్ కథానాయకులుగా కనిపించిన ఈ సినిమాలో వీరికి ప్రతినాయకుడిగా 'సలార్'లో రాజమన్నార్‌గా అలరించిన పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఇంత క్రేజీ కాంబినేషన్‌తో తెరకెక్కినప్పటికీ ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్ కనిపించడం లేదు. ఆశించిన స్థాయిలో బుకింగ్స్ లేకపోవడంతో రిలీజ్‌ను కూడా ఒక రోజు వాయిదా వేశారు మేకర్స్. కానీ ఈ కాంబినేషన్ క్రేజ్‌కి, యాక్షన్ జానర్‌కి కాస్త పాజిటివ్ టాక్ తోడయితే వసూళ్లు ఒక రేంజ్లో వస్తాయి. మరి సినిమా ఎలా ఉంది?
కథ: భారత సైన్యానికి సంబంధించిన మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీని ఒక చోట నుంచి మరో చోటికి తరలిస్తుండగా ఒక ముసుగు మనిషి దాన్ని దొంగలిస్తాడు. ఆ తర్వాత 72 గంటల్లోనే భారత దేశాన్ని అంతం చేస్తానని ఆర్మీకి వీడియో మెసేజ్ పంపిస్తాడు. అతన్ని ఆపడానికి సైన్యం బయట వ్యక్తులు అవసరం అని కోర్టు మార్షల్ అయిన కెప్టెన్ ఫిరోజ్ అలియాస్ ఫ్రెడ్డీ (అక్షయ్ కుమార్), కెప్టెన్ రాకేష్ అలియాస్ రాకీలని (టైగర్ షాఫ్) తిరిగి రప్పిస్తారు. ఇంతకీ ఆ ముసుగు మనిషి తీసుకెళ్లిన టెక్నాలజీ ఏంటి? ఫ్రెడ్డీ, రాకీ దాన్ని కాపాడారా? ఈ మొత్తం కథలో కబీర్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఎవరు? ఇలాంటివన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Denne historien er fra April 14, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 14, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
నెట్ వర్క్
ఈవారం కథ
సూర్య బుడత
బాలల కథ
సూర్య-find the difference
సూర్య-find the difference
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
ఛైర్మన్ తో ముఖాముఖి
ఛైర్మన్ తో ముఖాముఖి
ఇలాంటి వారు ఉంటారా?
ఇది బరువెక్కిపోయిన గుండెతో చెప్పిన మాట
సూర్య-find the way
సూర్య-find the way
సకల కళానిధి టంగుటూరి
భానుమతి వలెనే టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు
నవ కవిత్వం
అభిలాష!!
కిస్ మిస్లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే!
ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.