నిర్వహణ: స్వర్ణకంకణ సన్మానిత, జ్యోతిష్య చూడామణి, జ్యోతిర్వాస్తు ప్రజ్ఞా విశారద డా||ఈడ్పుగంటి పద్మజారాణి
91 9849250852,
91 7506976164
padma.suryapaper@gmail.com
మేష రాశి
అశ్వని 1,2,3,4 పాదములు, భరణి 1,2,3,4 పాదములు కృత్తిక 1వ పాదము
ఈవారం ఈ రాశి వారికి గురువులను కలుసుకుంటారు. గృహావసరాలకు అవసరమయ్యే అధునాతన వస్తువులు సమకూర్చుకుంటారు. వృత్తిలో నూతన బాధ్యతలు, ప్రయాణా లు బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. భార్య లేదా భర్తకు ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో ఇతరుల జోక్యం • ఇబ్బంది కలిగిస్తుంది తప్పనిసరిగా మీకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. మధ్యలో ముఖ్యమైన పనుల్లో ఆలస్యాలు ఆటంకాలు, ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము. నూతన ఉపాధి కొరకు చేసే ప్రయత్నాలు, రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వానికి చెల్లించవల సిన బకాయిలు చెల్లిస్తారు అధికారుల నుంచి ఒత్తిడి ఉ ఉంటుంది. పుణ్య కార్యక్రమాల కొరకు విద్యార్థుల చదువు కొరకు సహాయం,
వృషభరాశి
కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి 1,2,3,4 పాదముల మృగశిర 1,2 పాదములు
ఈ వారం ప్రారంభంలో పిల్లల విద్యా విషయంలో ముఖ్య వార్తలు వింటారు విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు ఏర్పడతాయి తండ్రిగారి ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహకారం కలుగుతుంది ఆదాయం పెరుగుతుంది. ఆత్మీయులతో అభిప్రాయ బేధములు మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల పై పెట్టుబడి కొరకు ఆలోచన లు. ముఖ్య నిర్ణయాల్లో, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు అవసరం. అచ్చి తూచి అడుగు వేయాలి. వ్యక్తిగత పనులు తొందరగా పూర్తి చేస్తారు దగ్గరలో ఉన్న స్నేహితులను కలు సుకుంటారు. అదనపు ఆదాయం కొరకు కృషి, వ్యాపారంలో పరిచయం లేని వ్యక్తుల కొరకు ఖర్చు పెడతారు. భాగస్వామ్యాల్లో, అభిప్రాయాల్లో జాగర్తలు తీసుకోవాలి. స్థిర ఆలోచన కలుగుతుంది. పెద్దలను కలిసి ఆశీస్సులు,
మిధున రాశి
మృగశిర 3,4 పాదములు, ఆరుద్ర 1,2,3,4 పాదములు పాదములు
Denne historien er fra May 26, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 26, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ
శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ.
అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి
అనారోగ్య సిరలు (వరికోస్ వీన్స్), ఒకప్పుడు ప్రాథమికంగా సౌందర్య సమస్యగా పరిగణించబడేవి.కానీ, ఇప్పుడు భారతీయ జనాభాలో 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.
నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమ స్యలు గణనీయంగా పెరిగాయి.
చిదంబర రహస్యం
చిట్టిబాబు, నారాయణరావు అన్నదమ్ములు. ఇరుకుటుంబాల వారు కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత ప్రయాగకు బయలుదేరారు.
'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం
శతాబ్దాల క్రితం, కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై, తోలు వస్తువులపై, రాతి స్థంభాలపై, చెట్టు బెరడుపై, తాటి ఆకు మరియు భూర్జపత్రాలపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సంగీత, సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య, ఖగోళ సంబంధ విషయాలను లిఖించి రాత ప్రతుల (Manuscripts) రూపంలో పొందుపరచారు మన పూర్వీకులు. ఎండిన తాటి ఆకులపై రాసేందుకు లోహపు లేదా ఎముక 'ఘంటం' (స్టైలస్) ను ఉపయోగించేవారు.
కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి
నవంబర్ 13 ప్రపంచ దయ దినోత్సవాన్ని సూచిస్తుంది, ఇది ఔదార్యం మరియు కరుణ చర్యలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ వేడుక.
మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం
పొదుపు నుంచి పెట్టుబడిదారుల నుంచి ఎస్టేట్ ప్లానర్లుగా ఎదుగుతున్న వైనం
సూర్య-పొడుపు కథ
పొడుపు కథ
సూర్య-Find 6 differences
Find 6 differences
సూర్య- find the missing
సూర్య- find the missing