ప్రపంచ సైకిల్ దినోత్సవాన స్పెషల్ స్టోరీ.
సైకిల్... ఒకప్పుడు పేదల రవాణాకు ఉపయోగపడే వాహనం...నేడది కార్లలో షికారు చేసే బడా బాబులకు కూడా సైకిల్ సవారీ నిత్యకృత్యంగా మారింది. హైదరాబాద్ నగరంలో పర్యావరణ పరిరక్షణతోపాటు ఆరోగ్యం కోసం కార్లను వదిలి సైకిళ్లపై సవారీకి క్రేజ్ పెరిగింది. సైకిల్ సవారీని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ స్వచ్ఛంద సంస్థలో 50వేల మంది సభ్యులున్నారంటే సైక్లింగ్ పట్ల హైదరాబాదీలు మక్కువ చూపిస్తున్నారని విదితమవుతోంది.
జూన్ 2వతేదీ... ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో కేఎంవీ ప్రాజెక్టు ఆఫీసు నుంచి ఉదయం 6 గంటల నుంచి సైక్లింగ్ ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంటులో సైక్లింగ్ పట్ల తమకున్న ప్రేమను ప్రదర్శించడానికి ఈవెంటులో డ్రాయింగ్, పెయింటింగ్, స్కెచ్, గ్రాఫిక్ డిజైన్ పోస్టర్లు, ఛాయాచిత్రాల ప్రదర్శనను హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ సభ్యులు చేపట్టారు.
ఆరోగ్య పరిరక్షణ కోసం సైక్లింగ్ చేద్దాం రండి
ప్రపంచ సైకిల్ దినోత్సవం 2024 కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. భవిష్యత్ తరాలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన స్థిరమైన పట్టణ వాతావరణాన్ని సృష్టించడమే మా లక్ష్యం అంటారు.హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ మేయర్ సంతాన సెల్వన్.హైదరాబాద్ లో యాక్టివ్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అన్ని వయసుల సైక్లింగ్ ఔత్సాహికులు ఈవెంట్లో చేరాలని ఆయన కోరారు. ఆరోగ్య పరిరక్షణ కోసం సైక్లింగ్ చేద్దాం రండి అంటూ సెల్వన్ పిలుపునిచ్చారు.
Denne historien er fra June 02, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 02, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
లెజెండ్
గీతాంజలి
చైర్మన్తో ముఖాముఖి
చైర్మన్తో ముఖాముఖి
పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ
శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ.
అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి
అనారోగ్య సిరలు (వరికోస్ వీన్స్), ఒకప్పుడు ప్రాథమికంగా సౌందర్య సమస్యగా పరిగణించబడేవి.కానీ, ఇప్పుడు భారతీయ జనాభాలో 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.
నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమ స్యలు గణనీయంగా పెరిగాయి.
చిదంబర రహస్యం
చిట్టిబాబు, నారాయణరావు అన్నదమ్ములు. ఇరుకుటుంబాల వారు కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత ప్రయాగకు బయలుదేరారు.
'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం
శతాబ్దాల క్రితం, కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై, తోలు వస్తువులపై, రాతి స్థంభాలపై, చెట్టు బెరడుపై, తాటి ఆకు మరియు భూర్జపత్రాలపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సంగీత, సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య, ఖగోళ సంబంధ విషయాలను లిఖించి రాత ప్రతుల (Manuscripts) రూపంలో పొందుపరచారు మన పూర్వీకులు. ఎండిన తాటి ఆకులపై రాసేందుకు లోహపు లేదా ఎముక 'ఘంటం' (స్టైలస్) ను ఉపయోగించేవారు.
కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి
నవంబర్ 13 ప్రపంచ దయ దినోత్సవాన్ని సూచిస్తుంది, ఇది ఔదార్యం మరియు కరుణ చర్యలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ వేడుక.
మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం
పొదుపు నుంచి పెట్టుబడిదారుల నుంచి ఎస్టేట్ ప్లానర్లుగా ఎదుగుతున్న వైనం
సూర్య-పొడుపు కథ
పొడుపు కథ