'మిస్టర్ బచ్చన్' పాటలు, ప్రచార చిత్రాలు చూస్తే... మాస్ మహారాజా రవితేజను అభిమానులు గానీ, ప్రేక్షకులు గానీ ఎలా చూడాలని కోరుకుంటున్నారో ఆ విధంగా చూపించడంలో దర్శకుడు హరీష్ శంకర్ సక్సెస్ అయ్యారనే నమ్మకం కలిగింది. ముఖ్యంగా పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మరి, సినిమా? హిందీ సినిమా 'రెయిడ్' పాయింట్ తీసుకుని హరీష్ శంకర్ తీసిన కమర్షియల్ ఎంటర్టైనర్ ఎలా ఉ ౦ది? అనేది చూడండి.
కథ : మిస్టర్ బచ్చన్ (రవితేజ) నిజాయితీపరుడైన ఐటీ (ఇన్ కమ్ టాక్స్) ఉద్యోగి. అతని నిజాయితీకి దక్కిన ఫలితం... సస్పెన్షన్. దాంతో సొంతూరు కోటిపల్లి వస్తాడు. అక్కడ అతనికి కోటిపల్లి కుమార్ సాను అని పేరు. స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రాలో పాటలు పాడతాడు. ఊరిలో జిక్కి (భాగ్య శ్రీ బోర్సే)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా ప్రేమి స్తుంది. బచ్చన్ మీద సస్పెన్షన్ ఎత్తేస్తారు. దాంతో కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లికి రెడీ అవుతారు. నాలుగు రోజుల్లో పెళ్లి అనగా... ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) మీద రైడ్ చేయాలని ఆర్డర్స్ వస్తాయి.జగ్గయ్య ఇంటి మీద ఐటీ రైడ్ చేసిన బచ్చన్ ఏం తెలుసుకున్నాడు? రైడ్ జరగడానికి కొన్ని రోజుల ముందు జగ్గయ్య తమ్ముడు, బచ్చన్ మధ్య జరిగిన గొడవ ఏమిటి? ఈ కేసు విషయంలో ఢిల్లీలో ప్రభుత్వ పెద్దలు ఏం చేశారు? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా.
Denne historien er fra August 18, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 18, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
'35: చిన్న కథ కాదు'
ఈ మధ్య కొన్ని సినిమాలు స్టార్ పవర్ లేకపోయినా కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించాయి.
ఉరుకు పటేల
ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన 'ఉలవచారు బిర్యానీ'తో కథానాయకుడిగా పరిచయమైన యువకుడు తేజస్ కంచర్ల. 'హుషారు'తో విజయం అందుకున్నారు.
ముక్కు బ్లాక్ అయిందా? ఈ చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం
ముక్కు దిబ్బడకు జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యలు, అలర్జీలు వంటి అనేక కారణాలు వుంటాయి.
మొహం కడిగేటప్పుడు ఈ తప్పులు చేయకండి
సాధారణంగా ప్రతీ ఒక్కరు తన చర్మ సౌదర్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
గోధుమ పిండితో టేస్టీ బిస్కెట్లు..
ఇంట్లో తయారు చేసే బిస్కెట్లు అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది మైదాపిండితో తయారు చేసిన బిస్కెట్లు.. కానీ గోధుమ పిండితో కూడా బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు.. చాలా హెల్దీ కూలగడా.. సాధారణంగా పిల్లలు బిస్కెట్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
క్షణికావేశాలు ఆత్మహత్యలు
ఈ ప్రపంచంలో అత్యున్నతమైనది మానవ జీవితం.జీవితంలో వచ్చు అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంటూ జీవిత యాత్రను కొనసాగిస్తూ, తన జీవితాన్ని, కుటుంబాన్ని సురక్షితంగా, సంతృప్తికరంగా పూర్తి చేసే విధంగా మానవుడు తన జీవితాన్ని కొనసాగించాలి.
సమయస్పూర్తి
బస్టాండ్ లో కూర్చుని ఉన్నారు శ్రీధర్, విశాల, బాబీ. తన చేతిలోని క్రికెట్ బాల్ కేసి సంతోషంగా చూస్తున్నాడు బాబీ. అది చూసి చిరాకుపడ్డాడు శ్రీధర్.
పుట్టింటి గౌరవం
లహరి చిన్న పిల్లేం కాదు. తనకు అంతా తెలుసు, తను ఏం చేస్తోందో? ఎందుకు చేయబోతోందో ? అన్ని ఆమెకు తెలుసు.
స్వాతంత్ర్యోద్యమంలో చవితి.. చారిత్రక ఉత్సవాలు
దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి
తెలుగు వేటు పద్యాలు
తెలుగు వేటు పద్యాలు