శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా సినిమా ' అమరన్'. సాయి పల్లవి హీరోయిన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలతో కలిసి లోక నాయకుడు కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించారు. ఇది బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్.దీపావళి సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు.మరి, ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ :
ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్)ది చెన్నై. కాలేజీలో ఇందు రెబెక్కా వర్గీస్ (సాయి పల్లవి) పరిచయం అవుతారు. ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే... ముకుంద్ ఆర్మీలో చేరాడని ఇందు నాన్న, మతాలు వేరని కుటుంబ సభ్యులు మొదట పెళ్లికి ఒప్పుకోరు. ఇట ముకుంద్ తల్లి కూడా ఇందు మతం వేరని మొదట అనాసక్తి చూపిస్తుంది.
ఇందు తండ్రిని, కుటుంబ సభ్యులను ముకుంద్ ఎలా ఒప్పించాడు? ఆర్మీలో చేరిన తర్వాత అంచలంచలుగా ఎలా ఎదిగాడు? ముఖ్యంగా కశ్మీర్ లోయలోని తీవ్రవాదులను ఎలా అణచివేశాడు? అతను ప్రాణాలు ఎలా కోల్పోయాడు? ఈ ప్రయాణంలో భర్త గురించి ఇందు ఎంత ఆలోచించింది? ఆమెకు ముకుంద్ ఏం చెప్పాడు? వాళ్లిద్దరి బంధం ఎలా ఉంది? అనేది తెరపై చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ :
Denne historien er fra November 03, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra November 03, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ
శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ.
అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి
అనారోగ్య సిరలు (వరికోస్ వీన్స్), ఒకప్పుడు ప్రాథమికంగా సౌందర్య సమస్యగా పరిగణించబడేవి.కానీ, ఇప్పుడు భారతీయ జనాభాలో 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.
నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమ స్యలు గణనీయంగా పెరిగాయి.
చిదంబర రహస్యం
చిట్టిబాబు, నారాయణరావు అన్నదమ్ములు. ఇరుకుటుంబాల వారు కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత ప్రయాగకు బయలుదేరారు.
'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం
శతాబ్దాల క్రితం, కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై, తోలు వస్తువులపై, రాతి స్థంభాలపై, చెట్టు బెరడుపై, తాటి ఆకు మరియు భూర్జపత్రాలపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సంగీత, సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య, ఖగోళ సంబంధ విషయాలను లిఖించి రాత ప్రతుల (Manuscripts) రూపంలో పొందుపరచారు మన పూర్వీకులు. ఎండిన తాటి ఆకులపై రాసేందుకు లోహపు లేదా ఎముక 'ఘంటం' (స్టైలస్) ను ఉపయోగించేవారు.
కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి
నవంబర్ 13 ప్రపంచ దయ దినోత్సవాన్ని సూచిస్తుంది, ఇది ఔదార్యం మరియు కరుణ చర్యలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ వేడుక.
మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం
పొదుపు నుంచి పెట్టుబడిదారుల నుంచి ఎస్టేట్ ప్లానర్లుగా ఎదుగుతున్న వైనం
సూర్య-పొడుపు కథ
పొడుపు కథ
సూర్య-Find 6 differences
Find 6 differences
సూర్య- find the missing
సూర్య- find the missing