CATEGORIES
Kategorier
అనర్హతలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్
అనర్హతలో విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
రాజీవ్ గాంధీ హంతకురాలు నళిని ఆత్మహత్యాయత్నం
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని శ్రీహరన్ ఆత్మహత్యా యత్నం చేశారు.
చైనాకు అమెరికా ఝలక్
బడా కంపెనీల పై ఆంక్షలు
తెలంగాణలో 1430 కరోనా కేసులు
హైదరాబాద్ తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
కరీంనగర్ ఠీవి.. ఐ టి
కరీంనగర్ సెంటిమెంట్ ఎప్పుడూ బలంగా పనిచేస్తోందని, ఇక్కడ చేపట్టిన ఏ పనయినా విజయవంతం అవుతోందని మంత్రి కెటిఆర్ అన్నారు.
అమర్ నాథ్ యాత్ర రద్దు
ఏడాది అమర్ నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు అమర్ నాథ్ దేవస్థానం బోర్డు ప్రకటించింది.
ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రులతో ప్రధాని ఫోన్లో సంభాషణ
ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు.
మారుతున్న బంగారం ధరలకు కారణాలు అనేకం
భూమి మీద అత్యంత వేగంగా ధరల మార్పులకు లోనయ్యే మరియు ఎక్కువ అనిశ్చితితో కూడుకున్న ఆస్థి ఏదైనా ఉందంటే అది కేవలం బంగారమే అని చెప్పవచు.
యాంటీబాడీ టెస్టుల్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఘనవిజయం
యాంటీ బాడీ టెస్టుల ద్వారా అధిక సంఖ్యలో నిర్ధారణ పరీక్షలు నిర్వహించే దిశంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ కీలకవిజయం సాధించింది. ప్రపంచవ్యాప్తం గా విజృంభిస్తోన్న కరోనా వైరస్ ధాటికి బ్రిటన్ వణికిపోయింది.
వరద గుప్పిట్లో అసోం గ్రామాలు
ప్రమాదకర స్థాయిలో బ్రహ్మపుత్ర నది ప్రవాహం
మాస్కు వద్దట!
కరోనా వైరసను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని దా దాపు అన్ని దేశాలూ తమ ప్రజలను కోరుతున్నాయి.
తెలంగాణలో కొత్తగా 1284 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1284 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
సరిహద్దులో రాజ్ నాథ్.. సైన్యానికి భరోసా..
అది లద్దాఫ్ లోని మంచుతో నిండిన పర్వత ప్రాంతం.. ఇంతలో అక్క డికి చేరుకున్న సీ-130జే సూపర్ హెర్క్యులస్ విమానం నుంచి ఒక్కొ క్కరుగా పారాట్రూపర్లు ర్యాంపు అంచు నుంచి కిందకి దూకుతున్నారు.
భారత కు రూ.10 లక్షల కోట్ల నష్టం!
కరోనా వైరస్ భారత్ తో పాటు ప్రపంచ దేశాలన్నింటిని ఆర్థికంగా ఎంతో కుంగదీసింది.
ఆ ట్రేడ్ మార్క్ పతంజలిది కాదు
ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబ పతంజలి సంస్థకు చెందిన యుర్వేద ఔషధం "కరోనిల్ " కు మరోసారి ఎదు రుదెబ్బ తగిలింది.
దయగల్ల దుబాయి..
యునైటెడ్ అరబ్ ఎమిరేటకు చెం దిన దుబాయ్ హాస్పిటల్ ఔదార్యాన్ని ప్రదర్శించింది.
నేటి నుంచి అమెరికాకు విమానాలు
విదేశీ విమానాల రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఊహించని డబ్బు ఉక్కిరిబిక్కిరి చేస్తే...!
అవినీతిని అరికట్టి, నల్లడబ్బును బయటకు తీసుకురావాలనే లక్ష్యంతో 2016 చివర్లో ప్రధాని మోదీ 'డీమానిటైజేషన్' (పెద్ద నోట్ల రద్దు) ప్రకటించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
తెరుచుకోని సేవా సంస్థలు..చిన్నారుల పెంపకానికి సవాల్
పాపం పుణ్యం.. ప్రపంచమార్గం.. కష్టం సౌఖ్యం శేషార్థాలు. ఏమీ ఎరగని పూవులు వారు.
విప్లవ రచయిత, ప్రజా ఉద్యమనేత వరవరరావుకు కరోనా పాజిటివ్
ముంబైలోని తలోజా జైల్లో ఉన్న ప్రజా కవి వరవరరావు కరోనా వైరస్ బా రినపడ్డారు.
‘పరిషత్'లకు నిధుల పండుగ
కొన్నేళ్లుగా నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న జిల్లా, మండల పరిషత్ లకు నిధులు వచ్చేశాయి.
ఇళ్లల్లోనే మహిళల ప్రయోగాలు
మహిళలు, ఉద్యోగినులు గరిట తిప్పడంపై భిన్నమైన వేదికల్ని ఎంచుకుంటున్నారు.
ఒప్పందాలు వర్తిస్తాయి
చైనా భారత్ శాంతి చర్చలు
చివరి క్షణాల్లో చావు నుంచి తప్పించిన ఫోటోగ్రాఫర్!
చనిపోయిన వారికి అంతిమ దీంతో బంధువులు అతను చనిపో కర్మలు నిర్వహించడం సాధారణ విషయం.
5జీ లోకి అడుగులు
ఇక మరింత చౌకగా మొబైల్
కోవిడ్-19 నెంబర్ ప్లేలో బీఎండబ్ల్యూ
కోవిడ్-19 నెంబర్ ప్లేట్ కలిగిఉన్న బీఎండబ్ల్యూ కారు నెలల తరబడి అడిలైడ్ విమానాశ్రయం వద్ద పార్క్ చేసి ఉండటం ఎయిర్ పోర్ట్ సిబ్బందిలో ఉత్కంఠ రేపుతోంది.
చైనా ఆఫర్.. ఇండియా ఔట్?..!
ఓ అత్యంత కీలకమైన ప్రాజెక్టు భారత్ చేతి నుంచి చేజారిపోయింది.
ఆంధ్రాలో కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15వేలు
ఆంధ్రప్రదేశ్ లో ఎవరైన కరోనాతో మృతిచెందితే అంత్యక్రియల కోసం బాధిత కుటుంబానికి రూ 15వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగి 'న్ అధికారులకు ఆదేశించారు.
లగేజ్ సర్దుకోండిలా!
లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్! కానీ ప్రయాణమనగానే ఏం సర్దాలో, వేటిని వదిలేయాలో అర్ధం కాదు.
అక్కడ మరోసారి పూర్తిస్థాయి లా డౌన్!
కరోనా కేసులు అంతకం తకూ పెరుగుతున్న నేపథ్యంలో బిహార్ మరోసారి లా డౌన్ విధించ డానికి సిద్ధమవుతోంది.