CATEGORIES
Kategorier
బాహ్య శక్తుల ప్రమేయాన్ని సహించం: చైనా
తైపీ/బీజింగ్: తమ భూభాగం నుంచి తైవానను వేరు చేసే ఏ చర్యను తాము ఎన్నటికీ సహించబోమని చైనా హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణ కొత్తగా 27 కరోనా కేసులు
ఇద్దరు మృతి.. మొత్తం 40కి చేరిన మృతుల సంఖ్య..
ఏ కోచ్ సైతం ఆ పని చేయడు: గంభీర్
ముంబయి: టీ20 ఫార్మాట్లో విజయవంతమైన కోచ్ అయ్యేందుకు అంతర్జాతీయ అనుభవం అవరమేమీ లేదని టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నారు.
ఈ నెల 25 నుంచి య విమానాలు
అనుమతులు ఇస్తూ విమానయాన శాఖ ఉత్తర్వులు
ప్రపంచ ఆరోగ్య సంస్థపై ట్రంప్ మళ్ళీ ఏడుపు
చైనా కీలుబొమ్మనట..
ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ సూచనలు పాటించాలి
వాక్సిన్ వచ్చేవరకు కరోనాతో సహజీవనం తప్పదు : మంత్రి ఈటల రాజేందర్ జాగ్రతలు పాటించి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రజలందరూ సహకరించాలి విజ్ఞప్తి • తెలంగాణతో కొత్తగా 42 కేసులు
పంట నియంత్రణ సాగుపై విస్తృతస్థాయి సమావేశం
ఈనెల 21న..
ఆనీటిని ఆపండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు ఆదేశాలుకేటాయింపులను మించి నీటిని వాడుకున్నారని వెల్లడి
64 రోజులు @ లక్ష కేసులు
దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి లక్షదాటిన కరోనా కేసులు24గంటల్లో కొత్తగా 4,970 మంది బాధితులు
ఐపీఎల్ రద్దయితే భారత క్రికెటర్ల జీతాల్లో కోత తప్పదు
ఐపీఎల్ రద్దయితే భారత క్రికెటర్ల జీతాల్లో కోత తప్పదు
4 గంటలు, 40 కిలో మీటర్లు
సాగర్ ప్రధాన కాలువపై మంత్రి హరీశ్ పర్యటన
'అవుట్'సోర్సింగ్
ఏపీఎస్ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపువిధులకు హాజరుకావద్దని మౌకిక ఆదేశాలు జారీ
కోతులపై వ్యాక్సిన్ ట్రయల్ విజయవంతం
కరోనా వైరస్ ను అడ్డుకుంటున్నఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం టీకా మందు
తెలంగాణలో కొత్తగా 40 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 40 కరోనా కేసులు
పోలీస్లకు కూడా స్పందించే హృదయం ఉంటుంది
పోలీస్ అంటే పైకి కనిపించే ఖాకీ... చేతిలో లారీ... మోముపై కాఠిన్యమే కాదు...
ముస్లిం సోదరులకు రంజాన్ పండగ కానుక- తోఫాలను పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు
సిద్ధిపేట జిల్లా కేంద్రములోని నిమ్రా గార్డెన్స్, బాలాజీ గార్డెన్స్ లలో బుధవారం మధ్యాహ్నం రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలోని ఖాదర్ పురా, వడ్డెర కాలనీ, నాసర్ పురాకు చెందిన 2వేల మంది ముస్లిం సోదరులకు రంజాన్ పండగ కానుక-తోఫాలను పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు. ఆర్ఆర్ గ్రూప్స్ సయ్యద్ మహముదుద్దీన్, మైమేన్ గ్రూప్స్ వారి సౌజన్యంతో..
సడలింపులతో మహాముప్పు
జెనీవా, మే 13(జనంసాక్షి)
సుప్రీం వేసవి సెలవుల త్యాగం
కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కేసుల విచారణపై ప్రభావం చూపినందున ఈసారి వేసవి సెలవులను త్యాగం చేసేందుకు సుప్రీం కోర్టు సిద్ధమైంది.
అర్ధాకలిలో గ్రామీణ భారతం
50% కుటుంబాలు ఆహార కొరతతో అలమటిస్తున్నాయి
విమానసర్వీసుల పునరుద్దరణ
ముసాయిదాను తయారు చేసిన పౌర విమానయాన శాఖ
తెలంగాణలో కొత్తగా 51 కేసులు
24 గంటల్లో ఇద్దరు మృతి.. 21 మంది డిశ్చార్జి
పదే పదే చేతులు కడిగినప్పుడు...
కరోనా సోకకుండా చేతులను పదే పదే శుభ్రపరుచుకోవడం కోసం వాడే శానిటైజర్లు, సబ్బుల్లో ఉండే రసాయనాల వల్ల చర్మం పొడిబారడం, ఇన్ ఫెక్షన్ తలెత్తడం లాంటి సమస్యలు కొందరిలో కనిపిస్తూ ఉంటాయి.
ఐపీఎల్ రద్దు చేస్తే 50 కోట్ల డాలర్ల నష్టం
ముంబయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ ను రద్దు చేస్తే బీసీసీఐ 50 కోట్ల డాలర్లకు పైగా నష్టపోతుందని ఓ అధికారి తెలిపారు.
4 రోజుల్లో నలుగురు దళితుల హత్య
చెన్నై: తమిళనాడు రాష్ట్రం వేధింపుల రాష్ట్రంగా మారింది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నన్ని దాడులు మరే రాష్ట్రంలో జరగడం లేదని మధురైకి చెందిన పలువురు సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
విశాఖ కూరగాయలు తినొద్దు
సీఎన్ఏర్- ఎ ఈ ఈ ఆర్ట్స్ నిపుణుల బృందం నివేదిక
సమన్వయంతో సాగుదాం ....
కరోనా మహమ్మారి గ్రామాలకు పాకొద్దు ముఖ్యమంత్రులతో సమావేశంలో ప్రధాని మోదీ
కరోనా: జులైలో మరీ ఎక్కువ
కరోనా వైరస్ జూలైలో తారస్థాయికి చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని వెల్లడించింది. ఈ పెనుముప్పు నుంచి బయటపడడం ఎలాగోనని స్థానికులు హడలిపోతున్నారు.
మన ఇల్లు.. మన కూరగాయలు!
రసాయనాలు నిండిన కూరగాయల కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.
పీఎ్బ స్కాం: నీరవ్ మోడీ విచారణ షురూ!
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం ప్రధాన నిందితుడు నీరవ్? మోడీ (49) పై లండన్ కోర్టులో విచారణ మొదలు కానుంది.
మన్మోహన్ సింగ్ కు అస్వస్థత
ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధాని