CATEGORIES
Kategorier
మాజీ మంత్రి జువ్వాడిరత్నాకర్ రావు ఇకలేరు
జగిత్యాల,మే 10(జనంసాక్షి): కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జు వ్వాడి రత్నాకర్ రావు మృతి చెందారు.
నైట్ క్లబ్బు కొంపముంచింది
దక్షిణకొరియాలో ఒక్కరోజే 34 కరోనా కేసులు
శాస్త్రీయ పద్ధతిలో సాగు
ఒకే రకమైన పంటలతో రైతులు నష్టపోతారు సర్కారు సూచించిన పంటలతోనే అన్నదాతకు మేలు సమగ్రవ్యవసాయ విధానంపై సీఎం కేసీఆర్ సమీక్ష
ఐపీఎల్ మేము నిర్వహిస్తాం : యూఏఈ
కరోనా మహమ్మారి ధాటికి క్రీడా టోర్నీలన్నీ తుడిచి పెట్టుకుపోయాయి.
విశాఖలో పెను విషాదం
ఎల్టీ పాలిమర్ లో గ్యాస్ లీక్.. విషవాయువుల్లో కలిసిన అమాయకుల ప్రాణాలు
భావోద్వేగాలకు నేనేమీ అతీతుడిని కాను
నేనూ ఒత్తిడికి గురవుతా.. భయపడతా ఇప్పటికీ మానసిక బలహీనతలు అంగీకరించే పరిస్థితి లేదు:: ధోనీ
వార్తలు కాదు... ప్రాణాలు ముఖ్యం
విధి నిర్వహణలో జర్నలిస్టులు జాగ్రత్తలు పాటించాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ విలేకరులకు నిత్యావసరాలు పంపిణీ
ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక
జెనీవా : కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు పలు దేశాల్లో విధించిన లాక్ డౌన్ ను ఎత్తివేయవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా హెచ్చరించింది.
చైనాకు గుడ్ బై చెప్తున్న కంపెనీలకు భారత్ రెడ్ కార్పెట్
ైదరాబాద్,మే 7(జనంసాక్షి): అమెరికా చైనా అంటే మండిపడుతున్నది.
హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు జర భద్రం
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు ప్రధానం
రాష్ట్రాలకు ఎం చేస్తారు?
కేంద్రాన్ని నిలదీసిన సోనియా • కాంగ్రెస్ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్హైదరాబాద్,మే 6(జనంసాక్షి):
ప్రశాంతంగా మద్యం విక్రయాలు
ఆంధ్రా అనుభవాలతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న తెలంగాణ సర్కారు • ఉదయాన్నే క్యూ కట్టిన మందుబాబులుభౌతికి దూరం పాటిస్తూ మాస్కులు ధరించి వచ్చిన జనం • కొన్ని చోట్ల ఎండలకు తాళలేక క్యూలో చెప్పులు పెట్టిన వైనం
మహారాష్ట్రలో మహా ఉధృతి
• రికార్డు స్థాయిలో కేసులు• ఒక్కరోజే 1,233 నమోదు• ముంబైలో 10వేల బాధితులు• ధారవిలో కొత్తగా 68 కేసులు
తెలంగాణలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు
అన్ని జీహెచ్ఎంసీ పరిధిలోనే
లాక్ డౌన్ 29 దాకా పొడగింపు
మద్యం షాపులకు పచ్చ జెండాపబ్ లూ, బార్లూ తెరవరున్యాయవాదులు, వలస కార్మికులకు కేసీఆర్ అండపదో తరగతి పరీక్షలు, ఇంటర్ మూల్యాంకనం ఈ నెలలోనేసామాజికదూరం కాదు.. భౌతికదూరం అనాలివిలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్
వలస కార్మికులను తరలించేందుకు - ప్రతీరోజూ 40 ప్రత్యేక రైళ్లు : సీఎం కేసీఆర్
హైదరాబాద్,మే 4(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు పంపించేందుకు మంగళవారం నుంచి వారం రోజుల పాటు రోజుకు 40 చొప్పునప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్ర “శేఖర్ రావు ప్రకటించారు. కార్మికులను తరలించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం తరుఫున చేయాలని అధికారులను ఆదేశించారు.
విదేశాల్లోని భారతీయులను రప్పించేందుకు కేంద్రం భారీ ప్రణాళిక
64 విమానాల్లో సుమారు 15 వేల మంది తరలించే యోచన
జూన్ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
ఆగ్రీజోన్లో 21 మందికి కరోనా పాజిటివ్!
ెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ (కోవిడ్--19) విజృంభిస్తోంది.
భారీ ఉద్దీపన ప్యాకేజీ కావాలి
రాహుల్ తో చిట్ చాట్లో నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ వెల్లడి
ఆనాలుగు జిల్లాలను కట్టుదిట్టం చేయండి
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ లో లాక్ డౌన్ కఠినంగా అమలు చేయండి
24గంటల్లో 194 మరణాలు
భారత్ లో రోజురోజుకీ ఉద్దృతమవుతోన్న కరోనా మహమ్మారి కేసులు
మిశ్రమ పంటల సాగువైపు దృష్టి మళ్లించండి
కొత్త వ్యవసాయ విధానం రావాలి 24 గంటల కరెంటు, అందుబాటులో పుష్కలంగా సాగునీరు
అమెరికాలో విజృంభిస్తున్న కరోనా
వాషింగ్టన్, ఏప్రిల్ 29 (జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్-19 ధాటికి ఇప్పటి వరకు 58, 955 మంది మరణించారు.
హెచ్1బీ వీసాదారులకు ముప్పు
సమారు 2 లక్షలమంది చట్టబద్ధతను కోల్పోయే ప్రమాదం
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇకలేరు
క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ మృతి • ముంబైలో ముగిసిన అంత్యక్రియలు సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ, రాజకీయ, సినీ ప్రముఖులు
11 కరోనా రహిత జిల్లాలు
తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం... కొత్తగా ఏడే కేసులు నమోదు ఒక్క కరోనా యాక్టివ్ కేసు లేని జిల్లాలుగా సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, నారాయణపేట్, వనపర్తి, పెద్దపల్లి, వరంగల్ రూరల్, భద్రాద్రి, నాగర్ కర్నూలు, ములుగు, యాదాద్రి
మే 8 నాటికి.. తెలంగాణ కోలుకుంటుంది
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం. తక్కువ పరీక్షలు చేస్తున్నామన్న ఆరోపణలు సరికాదు. అవసరమైన మేరకే చేస్తున్నాం . వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్
రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ
సరైన ధరకు సమగ్ర వ్యూహంసీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
పరిస్థితి ఇలానే ఉంటే ఒలింపిక్స్ రద్దు చేస్తాం
టోక్యో గేమ్స్ 2020 ప్రెసిడెంట్ యోషిరో మోరీ