CATEGORIES
Kategorier
కరోనాతో ట్రాక్ తప్పుతున్న ఆర్థిక వ్యవస్థ
వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రంగంలోకి దిగిన ఆర్బిఐ2021-22లో దేశ జీడీపీ 7.4 ఉంటుందని అంచనా50వేల కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చిన రిజర్వ్ బ్యాంక్రివర్స్ రెపోరేటును 25 బేస్ పాయింట్లు తగ్గింపుమీడియాతో ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్
కరోనా మరణాల సంఖ్యను 50 శాతం పెంచిన వుహాన్
వుహాన్,ఏప్రిల్ 17(జనంసాక్షి): కరోనా వైరస్ మృతుల సంఖ్యను వుహాన్ నగరం రెట్టింపు చేసింది.
సడలిస్తే ముప్పే..
గొడ్లకు కాపలుంటేనే మంచిది బాంచెన్.. యీంత కొన్ని రోజులు కండీషన్ ఉంటేనే మంచిది. ఇప్పటికైతే కరీంనగర్ నుంచి శవాలు పోలె... మీ దయ వలాన, అందరి దయవలాన. ఈడికి మీరే మంచోళ్ళు.. కెసిఆర్‌కు మొక్కాలే”....
మహారాష్ట్రలో మహమ్మారి విజృంభణ
ధారావిని చుట్టుముట్టిన కరోనా
లాక్ డౌన్ తర్వాత ఇంటర్ పరీక్ష ఫలితాలు
యధావిధిగా అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు : ఇంటర్ బోర్డు కార్యదర్శి
బ్యాంకుల వద్ద తోపులాట
నెట్ వర్క్ (జనంసాక్షి): లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.1500 సహాయం కోసం లబ్ధిదారులు బుధవారం బ్యాంకుల ముందు బారులు తీరారు.
ఐపీఎల్ వాయిదా..!
న్యూఢిల్లీ: ఐపీఎల్-13వ సీజన్ మరోసారి వాయిదా పడింది. గత నెల్లో ఏప్రిల్ 15వ తేదీ వరకూ వాయిదా వేసిన బీసీసీఐ..
మరింత కఠినంగా వ్యవహరించండి
కంటైన్మెంట్ జోన్ల పరిధిలో పకడ్బందీ చర్యలుఆ ప్రాంతాలలో ప్రజలు బయటకు రాకుండా నిరోధించాలి ఇంటి వద్దకే నిత్యావసరాలు పాలు, మందుల సరఫరా ప్రతిరోజు ఇంటింటి వైద్య సర్వే నిర్వహించాలి ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి కెటిఆర్ ఆదేశాలు
లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
టాటా భరోసా
ఉద్యోగాల్లో కోత వుండదని ప్రకటనఅలాగే జీతాల పెంపూ ఉండదని వెల్లడి
ఆంక్షలతో అతలాకుతలం
నిర్మల్ బీ కరోనా వైరస్ ప్రబలుతున్న పరిణామాలన్నీ పల్లెలపై మరింత ప్రభావం చూపుతున్నాయి.
భారత్ పై మరోసారి పాక్ అక్కసు
ఐపీఎల్ కోసం ఆసియాకప్ వాయిదాను అంగీకరించం: పీసీబీ
తెలంగాణలో కొత్త కేసులు ఆరే..
రాష్ట్రంలో 650కు చేరుకున్న కరోనా మహమ్మారి బాధితులు118 మంది డిశ్చార్జ్.. యాక్టివ్ కేసులు 514హైదరాబాద్, ఏప్రిల్ 15 ( జనంసాక్షి ) :
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం
• 20 తరువాత పరిస్థితులను బట్టి లా డౌన్లో మార్పులు• క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు అద్భుతంగా పనిచేస్తున్నారు• వారు ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయాలి• తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
డబ్ల్యూహెచ్ వోకు నిధులు ఆపేస్తున్నాం
ప్రకటించిన ట్రంప్ • కరోనా ముప్పును సకాలంలో గుర్తించలేదని ఆరోపణ. వాషింగ్టన్, ఏప్రిల్ 15(జనంసాక్షి):
ఉద్యోగాలు, జీతాల కోతకు సిద్ధమవుతున్న కంపెనీలు
వాషింగ్టన్: అమెరికాలో భారత ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తల అడ్డా అయిన సిలికాన్ వ్యాలీ..