CATEGORIES
Kategorier
కన్హాన్ వంతెనపై ఆటో, బస్సు ఢీ ఇద్దరు జవాన్ల మృతి
మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
అజిత్ ధోవల్తో అమెరికా ఎన్ఎస్ఎస్ఐ భేటీ
జాతీయ భద్రతా సలహా దారు అజిత్ ధోవల్తో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు.
జమ్ముకాశ్మీర్ ఎన్నికల బిజెపి ఇన్చార్జ్ కిషన్రెడ్డి
త్వరలో ఎన్నికలు జరగనున్న జమ్ముకశ్మీర్, హరియాణా, మహారాష్ట్ర, జార్కండ్లకు బిజెపి ఇన్చార్జిను నియమించింది.
సిఐడి ముందు హాజరైన యెడియూరప్ప
ఫోక్సో కేసు విచారణ నిమిత్తం కర్ణాటక మాజీ సీంఎ యడియూరప్ప సోమవారం సీఐడీ అధికారుల ఎదుట హాజర య్యారు.
ఫిలిప్పీన్స్ నౌకను ఢీకొన్న చైనా కోస్ట్ గార్డ్ ఓడ
చైనా కోస్టు గార్డ్ చట్టంలోని ఓ వివాదాస్పద నిబంధన అమల్లోకి వచ్చిన రెండ్రోజుల్లోనే దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తలు భగ్గుమన్నాయి.
అమెరికాను మించిన అణువేగం చైనా సొంతం
అణువిద్యుత్ అభివృద్ధిలో చైనా మెరుపు వేగంతో దూసుకుపోతోందని అమెరికాకు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సంస్థ సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
స్టేజిపై స్తంభించిన బైడెన్..
సాయం చేసి పక్కకు తీసుకు వెళ్లిన ఒబామా.. ఎన్నికల వేళ ఆసక్తికరంగా అధ్యక్షుడి ప్రవర్తన
పిల్లలను కాపాడి తనువు చాలించిన తండ్రి
దైవ దర్శనానికి వెల్లి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఎల్ యండీ రిజర్వాయరు చూసేందుకు ఆగి కాసేపు సరదాగా గడుపుదాం అనుకున్న ఆ కుటుంబం లో తీరని విషాదం నింపిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, మరో 20 మంది అరెస్ట్
పోలీసు కస్టడీలో కన్నడ హీరో అండ్ టీం
తెలంగాణలో ప్రజల ఆకాంక్ష నెరవేరింది
తెలం గాణాలో ప్రజాపాలన ప్రారంభమై జనరంజ కంగా పథకాలు అమలు చేస్తున్నామని తెలంగాణ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు
డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన డిస్క్ జాకీ
పరీక్షలో మరో 12 మందికి పాజిటివ్
ఐసియు వార్డులో పెళ్లి, విడియో వైరల్, తండ్రి కోరిక నెరవేర్చిన కుమార్తెలు
అనారోగ్యంతో ఆస్పత్రిలోని ఐసి యులో ఉన్న తండ్రి కోరికను ఇద్దరు కుమార్తెలు నెరవేర్చారు. వైద్యులు, సిబ్బంది సమక్షంలో ఆయన కళ్లెదుట వివాహం చేసుకున్నారు.
రెండురోజుల్లోనే మృత్యు ఒడికి చేర్చే కొత్త వైరస్
జపాన్లో లో కరోనా కాలం ఆంక్షలు సడలించిన తర్వాత కొత్త వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతోంది.
డిజెబి కార్యాలయం ధ్వంసం.. ఆప్, బిజెపి మాటల యుద్ధం
దేశ రాజధాని ఢిల్లీలో తలెత్తిన నీటి సంక్షోభం మరింత ముదురుతోంది.
రమేష్నయక్కు కేంద్రసాహిత్య అకాడెమీ యువపురస్కారం
నిజామాబాద్ జిల్లా యువర చయిత గిరిజన పుత్రుడు రమేశ్ కార్తీక్ నాయక్(26)కు కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది.
టెక్సాస్ లో కాల్పుల మోత
అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. టెక్సాస్ లో రెండు గ్రూపులమధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారి తీసింది.
భారత్తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నాం: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
భారత్ కెనడా సంబంధాలు తీవ్ర ఒత్తిడిలో ఉ న్న సమయంలో ఇరుదేశాధి నేతలు జీ7 సదస్సు సందర్భంగా కలుసుకు న్నారు.
శతాబ్ది ఎక్స్ప్రెస్ కేంద్ర మంత్రి సెల్ఫీలు
లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రమంత్రి శిరాజ్సంగ్ చౌహాన్ ఢిల్లీనుంచి బోపాలు వెళ్లారు.
రాజస్థాన్ కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
రాష్ట్రంలోని కోటాలో విద్యార్థులు వరుస ఆత్మహత్యలు చేసుకుంటు న్నారు. ఐఐటి జెఇఇకి సిద్ధం అవుతున్న ఒక విద్యారిథ బలవన్మరణానికి పాల్పడ్డాడు
ఢిల్లీ నీటిపైపులైన్లకు పోలీస్ కాపలా..
దేశ రాజధాని నీటి సంక్షో భంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే.
ఆ మేక ఖరీదు రూ. 7.50 లక్షలు!
బక్రీద్ పండుగకు భారీగా జీవాల అమ్మకాలు
విద్యుత్ ఇక గ్రామసభలు
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరిన మేరకే న్యాయ విచారణ రాకపోతే న్యాయవ్యవస్థ చూసుకుంటుంది.. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సిఎం భట్టి
ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు
కార్యాచరణ ప్రారంభించిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో సమావేశం జులై 1న ప్రాథమికంగా మార్కెట్ విలువ నిర్ధారణ ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్లకు మార్గదర్శకాలు జారీ
జలదోపిడీని అడ్డుకుంటాం
ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా 'కృష్ణా'లో సగం వాటా ఇవ్వాల్సిందే కెఆర్ఎంబికి ఎన్ఎస్పీ, శ్రీశైలం అప్పగించం
ఏదీ టౌన్ ప్లానింగ్ ప్రక్షాళన?
సంవత్సరాల తరబడి పాతుకుపోయిన అధికారులు బదలీలు చేసినా.. పైరవీతో మళ్లీ అవే స్థానాలు
లోక్సభ కొత్త స్పీకర్ 26న ఎన్నిక
కొత్త లోక్సభ కొలువుదీరే రోజు సమీపించింది. ఈనెల 24వ తేదీ పార్లమెంటు సమావేశాలుంటాయని ప్రకటిం చారు
రేపు ఇటలీకి ప్రధాని మోడీ
జి-7 సదస్సుకు హాజరు
నేటి నుంచి స్కూళ్లు షురూ
పాఠశాలలకు చేరిన పుస్తకాలు, కొత్త యూనిఫాంలు బడుల మరమ్మతులకు రూ.2 వేల కోట్లు మంజూరు మూసివేసిన స్కూళ్లు తెరవాలని సిఎం రేవంత్ ఆదేశం
రాష్ట్ర బిజెపి చీఫ్గా ఈటల ఖరారు?
కేంద్రమంత్రి వర్గం కూర్పు పూర్తయింది. దేశ వ్యాప్తంగా రాష్ట్రాల వైపు బిజెపి అధిష్టానం దృష్టిసారిం చింది.
'ట్యాపింగ్ పై కోర్టులో ఛార్జిషీటు దాఖలు
భుజంగరావు, తిరుపతన్నల బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి, తీర్పు వాయిదా