CATEGORIES
Kategorier
ఎన్డీయే కూటమి 190 స్థానాలకే పరిమితం
ఇండియా కూటమిదే ఆధిక్యమన్న మమత
ప్రధాని మోడీ మతపర ప్రసంగాలు
చర్యలకు ఈసీని ఆదేశించాలంటూ పిటిషన్ మెరిట్ లేదంటూ తోసిపుచ్చిన డిల్లీ హై కోర్టు
కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం.. బీజేపీ నాయకుల పై దాడి
అధికారం ముసుగులో కాంగ్రెస్ పార్టీ గుండాయిజం చేస్తుంది అని బీజేపీ నాయకుల పై బెదిరింపులకు పాల్పడుతూ దాడులు చేస్తుంది
నిరంతర విద్యుత్ సరఫరా
నందిపేట్, మాళ్లూరు మండలాలపరిధిలోని గ్రామాల్లో నిరంతరంగా విద్యుత్ ను సరఫరా శ్రీ చెయ్యడంతో విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందినీ ప్రజలు ప్రశంసిస్తున్నారు
బస్సు డ్రైవరు నిర్లక్ష్యంతో ముగ్గురు మృతి
• మరో ముగ్గురికి తీవ్ర గాయాలు • ఆసుపత్రికి తరలిలింప్ • డ్రైవర్ నిర్లక్ష్య మే కారణము అంటున్న స్థానికులు
గాలి వాన బీభత్సం
మండలంలో ఆదివారం సాయం త్రం కురిసిన గాలి వాన కు ప్రజలు అతలాకుతలం అయ్యారు.
తడసి ముద్దయిన వడ్లు, మొక్కజొన్న
మండలంలోని పలు గ్రామాలలో రైతుల పరిస్థితి దారుణంగా మారింది.
ప్రభుత్వ నిబంధనలు పాటించని పరిశ్రమలు...
ఇంట్ర (బిక్స్, మానస సీడ్స్, యుకిస్ సీడ్స్, ఎక్స్టర్ట్, ఇతర పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి
పేరు ఊరికే రాదు...ఎన్నో సంవత్సరాల కష్ట ఫలమే
గద్వాల చేనేత జరీ చీరలు అనగానే మగువలు ఎంతో మక్కువ చూపుతారు. అలాంటి చీరల ప్రత్యేకతను తెలుపుతూ లోక్ సభ ఎన్నికల పోలింగ్ లోను జోగులాంబ గద్వాల జిల్లాలో విధులు నిర్వర్తించే పలువురు మహిళా సిబ్బంది గద్వాల చీరలు ధరించి వాటి ప్రత్యేకతను చాటారు.
ఇడి వెంటాడే వారిని ఎన్నుకోవద్దు
అరవింద్ కేజీవ్రాల్ గురువు, సామాజిక కార్యకర్త అన్నా హజారే ఈరోజు ఆయన శిష్యుడిని టార్గెట్ చేశారు.
ప్రైవేట్ స్థలం విషయంలో నెలకొన్న వివాదం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ లోని గాగిలాపూర్ విలేజ్ లో ఓ ప్రైవేట్ స్థలంలో భూవివాదం నెలకొన్నది.
పశుపక్షాదుల దాహార్తి తీర్చాలి
పశువులు, పక్షుల దాహార్తి తీర్చడానికి నగరంలో వివిధ చోట్ల నీటి తొట్లు ఏర్పాటు చేస్తున్నట్లు రామగుండం నగర పాలక సంస్థ కమీషనర్ సి.హెచ్. శ్రీకాంత్ తెలిపారు
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కరీంనగర్ లో ఓటేసే పరిస్థితి లేదు
పార్లమెంటు ఎన్నికల్లో వినోద్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జిల్లాలో డైనమిక్ తనిఖీలు
లోక్ సభ ఎన్నికల సందర్భంగా వేములవాడ పట్టణంలోని తిప్పపూర్ బస్టాండ్ వద్ద నా బంధిలో భాగంగా ఏర్పాటు చేసిన వాహన తనిఖీల్లో సిబ్బంది పాల్గొని కలసి వాహనాల తనిఖీ చేపట్టి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేపట్టాలని సిబ్బందికి అధికారులకి సూచించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
వేపాకు పొగ - దోమలకు సెగ
వేపాకు పొగ - దోమలకు సెగ. దోమలు పుట్టకుండా.. కుట్టకుండా నిర్మూలిద్దాం..మలేరియా వ్యాధి సోకకుండా కట్టడి చేద్దామంటూ వైద్య ఆరోగ్య సిబ్బంది మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
క్షమాపణ.. మీ ప్రకటనల పరిమాణంలో ఉందా?
సుప్రీంకోర్టులో ప్రకటన చేసిన తర్వాత కూడా విలేకరుల సమావేశం నిర్వహించడం ఏంటి? రామవ్ బృందానికి సుప్రీంకోర్టు చురకలు
మరో రెండేళ్లలో ఇండియాలో బుల్లెట్ ట్రైన్
రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి
బాలికల సంరక్షణ పథకం ద్వారా మ్యూచువల్ పండ్‌కు బ్రేక్
- జిల్లా కలెక్టర్‌కు లేఖ వ్రాసిన 35 వార్డ్ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ
ఉచిత బస్సు కింద పడ్డ భక్తుడు.. నుజ్జు అయిన కాళ్ళు
చిన్నహనుమాన్ జయంతి సందర్భంగా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చిన భక్తుడు మంగళవారం ప్రమాదానికి గురయ్యాడు.
కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి కబ్జా...!
కేరెల్లి మెయిన్ రోడ్డు పక్కనే ఉండడంతో దాని విలువ రూ.1.5 కోట్లు పై మాటే సమాధులను కూల్చి మరి కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధికారుల కనుసన్నలలోనే కబ్జా జరుగుతుందన్న ఆరోపణలు
మత్తు పదార్థాల నుండి యువతను కాపాడుకుందాం
నేటి యువతను మత్తు పదార్థాలకు బానిస కాకుండా కాపా డుకుందామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనా ధ్ కేకన్ ips అధికారులకు పిలుపునిచ్చారు.
రైళ్లలో సాధారణ భోగీలను ఐదుకు పెంచాలి
ప్రతీరైలులో సాధారణ భోగీ ల సంఖ్యను ఐదుకు పెంచా లని ఐదు సాధారణ భోగీల సాధన సమితి డిమాండ్ చేసిం ది.
అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దు
ములుగు జిల్లా వెంకటాపు రం మండలం మంగళవారం వెంకటాపురం సిఐ బండారి.
డబ్బు రాజకీయాలను ప్రజలు తిరస్కరించే రోజులు వస్తాయి
డబ్బులతో చేసే రాజకీయాలను తిరస్కరించే రోజుల త్వరలోనే వస్తాయని, కమ్యూనిస్టుల దగ్గర డబ్బులు లేకున్నా ఉద్యమాలే ఊపిరిగా, పేద ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్న సిపిఐఎం పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి అన్నారు
స్పీకర్ రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కారు
బీజేపీ నేతలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాధవిలత ఫిర్యాదు
కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు...
తూప్రాన్ సీఐ కృష్ణ అన్నారు. మనోహరాబాద్ ఎస్పై కరుణాకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. పూరి గుడిసెలు దగ్ధం
భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డు నందు గల హీరో హెూండా షోరూం ఎదురుగా ఉన్న తాటాకు గుడిసెలు వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం వలన పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, అక్కడ ఉన్న తాటాకు ఇల్లులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఖమ్మంలో మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీస్ ప్రారంభం
నగర్ లో గల పాత సి. పిల్ల కాంపెక్స్ నాలుగవ అంతస్తుల్ లో ఖమ్మం నెహ్రునగర్ లో గల పాత సి.పి.ఐ కాంప్లెక్స్ నాలుగవ అంతస్తులో మార్వాడి యూనివర్సిటీ- గుజరాత్ యొక్క ఖమ్మం రీజినల్ అడ్మిషన్ ఆఫీస్ ని సోమవారం ఘనంగా ప్రారంభించారు.
సిగరెట్ అంటేనే హాని అందులో కూడా కల్తీ
-ధర తక్కువ అపాయం ఎక్కువ. -గ్రామాలలో వ్యాపిస్తున్న నకిలీ సిగరెట్స్. -వీటికి ఎమ్మార్పీ ఉండదు బార్ కోడ్ ఉండదు కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉండదు.
దోమకొండలో ప్రారంభమైన డివిజన్ క్రికెట్ టోర్నమెంట్
దోమకొండ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో సోమవారం వేసవికాలం డివిజన్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమైనట్లు అంచనూర్ మాజీ ఎంపీటీసీ బురాని స్వామి గౌడ్ తెలిపారు.