హైదరాబాద్ 31, జూలై (ఆదాబ్ హైదరాబాద్): టీఎస్ పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. తుది విడత స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 2వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. 1 నుంచి 3వ తేదీ వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 6న సీట్ల కేటాయింపు జరగనుంది. సీట్లు పొందిన అభ్యర్థులు 6 నుంచి 10వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 17 నుంచి పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 8న పాలిసెట్ స్పాట్ అడ్మిషన్ల విధివిధానాలను వెల్లడించనున్నారు.
Denne historien er fra 01-08-2022-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 01-08-2022-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు రిజిస్ట్రేషన్ ఫ్రీ
• రవాణా శాఖకు కొత్త లోగోతో కొత్త వాహనాలు • రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
మణిపుర్ హింసాత్మక ఘటనలు
• శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి • అధికారులను ఆదేశించిన షా
సబర్మతినీ...అడ్డుకోలేదెందుకు..!
• గుజరాతే దేశానికి మోడల్‌గా ఉండాల్నా • తెలంగాణ డెవలప్మెంట్ కాకూడదా.?
ప్రాజెక్టులన్నీ గుజరాత్‌కు తీసుకెళ్లారు
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు