• పైల్పోయింది..పట్టా బుక్కు పోయింది.. ధరణిలో
• శంకరబత్తుల గణపతమ్మ పాసుబుక్కు ఎత్తుకెళ్లింది ఎవరు..?
• ఫైల్ ఎత్తుకెళ్లిన దొంగల మీద కేసు ఎందుకు పెట్టలేదు?
• గణపతమ్మ పేరు ఇండ్ల స్థలాలుగా ధరణిలో ఎవరు మార్చారు..?
• సాఫ్ట్వేర్ ప్రాబ్లమా..? తహశీల్దార్ మాయజాలమా..?
• కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించిన తహశీల్దార్
• కలెక్టర్ గోపి దృష్టి సారించాలంటున్న బాధితులు
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముందనే చందంగా.. ఆ తహశీల్దార్ తలుచుకుంటే.. పట్టా పాసుబుక్కులు, ముఖ్యమైన ఫైళ్లు సైతం మాయమవుతాయి.. సిస్టంలో సాఫ్ట్ వేర్ సమస్యలు కూడా వస్తాయి..ఆయనకు అమ్యాయాలే ముఖ్యం.. సామాన్యుల సమస్యలు పట్టవు.. డబ్బు అందితే ఎంతకైనా తెగిస్తారు.. నిస్సిగ్గుగా అబద్దాలు చెప్తారు.. జిల్లా కలెక్టర్ ను సైతం తప్పుదోవ పట్టిస్తాడు.. నర్సంపేట తహశీల్దార్ రామ్మూర్తి నిజస్వరూపం చూస్తే ఓరా ఎంత అవినీతికి తెగబడ్డాని అనిపించక మానదు..
హైదరాబాద్, 10 నవంబర్ (ఆదాబ్ హైదరాబాద్) : వరంగల్ రూరల్ జిల్లాలోని, నర్సంపేట మండల పరిధిలో శంకరబత్తుల గణపతమ్మకు తన తండ్రి అవుసల వీరయ్య నుండి పసుపు కుంకుమల కింద 1988లో సర్వే నెం. 212/A లో ఉన్న 0.22 గుంటల భూమి పొందారని తెలుస్తోంది.. ఇట్టి భూమిని నాటి నుండి నేటి వరకు మోకాపై, కాస్తూ చేస్తూ.. వ్యవసాయం చేస్తున్నారు.. శంకరబత్తుల గణపతమ్మ భూమికి సంబంధించి తహశీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ అధికారులు విచారణ జరిపి, సర్వే చేసి చుట్టుపక్క రైతుల వాంగ్మూలం తీసుకోని, పట్టా మంజూరు కోసం సంతకాలు తీసుకొని, రెవిన్యూ రికార్డులో పట్టాదారుగా పేరు నమోదు చేశారని బాధితులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్ననూతన పట్టా పాసు బుక్కు టి.
Denne historien er fra 11-11-2022-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 11-11-2022-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు