• గెంటేసినవాళ్లు పిలిస్తే మళ్లీ పోతానా..?
• కేసీఆర్కు ఈటల రాజేందర్ కౌంటర్..
• రైతులకు రుణమాఫీ ఎప్పుడు..?
• సీఎం కేసీఆర్కు ఈటల సూటిప్రశ్న
• అసెంబ్లీలో పదేపదే ఈటల ప్రస్తావన
• ఈటలకు ఫోన్ చేసి సలహాలు తీసుకోండి
• బీఆర్ఎస్ మంత్రులకు సూచించిన సీఎం
హైదరాబాద్ 12 ఫిబ్రవరి (ఆదాబ్ హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ చివరి రోజున సీఎం కేసీఆర్ పదే పదే తన పేరును ప్రస్తావించడంపై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల చరిత్ర తెలిసినవాళ్లు.. తన గురించి తక్కువ ఆలోచన చేయలేరని స్పష్టం చేశారు. వైఎస్ హయాంలో కూడా ఇలాగే ప్రచారం చేశారని ఈటల రాజేందర్ అన్నారు. తాను అడిగినవాటికి సమాధానంన చెప్పినంత మాత్రాన తాను పొంగిపోనని ఆయన స్పష్టం చేశారు.టీఆర్ఎస్లో వున్నప్పుడు సైనికుడిగా పనిచేశానని, బీజేపీలో కూడా అలాగే పనిచేస్తానని రాజేందర్ పేర్కొన్నారు. తాను పార్టీ మారలేదని, వాళ్లే తనను గెంటేశారని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. గెంటేసినవాళ్లు పిలిచినా పోనని ఆయన కుండబద్ధలు కొట్టారు. సభలో తన సొంత అజెండా వుండదని.. సభలో తెలంగాణ ప్రజల గొంతు వినిపిస్తానని రాజేందర్ తెలిపారు.మెస్ఛర్జీలపై మీటింగ్కు పిలిస్తే వెళ్తానని ఈటల పేర్కొన్నారు.తాను బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడినని వెల్లడించారు.తాను అడిగినవాటికి సమాధానం చెప్పినంత మాత్రాన తాను పొంగిపోనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ రోజు సీఎం కేసీఆర్ తన పేరు ప్రస్తావించారని పొంగిపోనని.. తన మీద చేసిన దాడిని మరిచిపోనని ఆయన వెల్లడించారు.
Denne historien er fra 13-02-2023-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 13-02-2023-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు