• అర్జున్ అవార్డు గ్రహీత, బాక్సింగ్ బంగారు లేడీ నిఖత్ జరీన్
• ఆదాబ్ తో తన అంతరంగాన్ని ఆవిష్కరించిన స్టార్ బాక్సర్
• ఆదాబ్ ప్రతినిధి యోహాన్.. నిఖత్ జరీన్ జరిపిన ఇంటర్వ్యూ ప్రత్యేకంగా మా పాఠకుల కోసం
హైదరాబాద్ 03 ఏప్రిల్ (ఆదాబ్ హైదరాబాద్) : నిజమాబాద్ గడ్డపై పుట్టి భరతమాత ముద్దు బిడ్డగా ఎదిగిన నిఖత్ జరీన్ పేరు తెలియని క్రీడాభిమానులు లేరంటే అతిశయోక్తి కాదు. సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో పుట్టిన నిఖత్ జరీన్ బాక్సింగ్ వంటి ప్రొఫెషనల్ స్పోర్ట్స్ వైపు ఆకర్షితులు కావడం ఒక వాస్తవమైతే.. ఆమె యిష్టాన్ని తండ్రి మహమ్మద్ జమీల్ వెన్నుతట్టి ప్రోత్సహించి విశ్వ వేదికలపై విజయ బావుటా ఎగురవేసే వరకు అనుక్షణం అన్నీ తానై అండగా నిలవడం విస్మరించలేని మరో వాస్తవం. రెండు సార్లు బంగారు పతాకాలను తన ఖాతాలో వేసుకొని యువతకు స్ఫూర్తిగా నిలిచింది.
2011లో జూనియర్ అండ్ యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ మొదటి సారిగా గోల్డెన్ మెడల్ సాధించిన నిఖత్ వరుసగా మరో రెండు మెడల్స్ తన ఖాతాలో వేసుకోవ డంతో భారతీయ క్రీడా యవనికపై తళుక్కున మెరిసింది ఈ బాక్సింగ్ బంగారు లేడీ. సోమవారం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ డా.డి. రామానాయుడు బిల్డింగ్ లో 'ఆదాబ్ హైదరా బాద్' ప్రత్యేక ప్రతినిధి జరిపిన స్పెషల్ ఇంటర్యూ మా పాఠకుల కోసం....
ఆదాబ్ : నిఖత్ ఇప్పటి వరకు మీరు దేశం కోసం చాలా బాగా పోరాడారు దేశ ప్రతిష్ఠను మరింత ఇనుమడించేలా బంగారు పతాకలను సాధించి తెచ్చారు ఇతర క్రీడాకారిణులకు అందిన స్థాయిలో ప్రోత్సహకాలు ప్రభుత్వం తరఫున మీకూ అందాయా?
Denne historien er fra 04-04-2023-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 04-04-2023-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు