సెక్రెటేరియేట్ ప్రారంభం అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్
తన చాంబర్లో మధ్యాహ్నం 1:30కి తన సీట్లో కూర్చున్న సీఎం..
ఆరు ఫైళ్లపై సంతకం చేసి పరిపాలన ప్రారంభించిన కేసీఆర్
“పోడు భూముల” దస్త్రంపై తొలి సంతకం..
అనంతరం మత్రులకు, సీఎస్‌కు చాంబర్ల కేటాయింపు..
హైదరాబాద్, 30 ఏప్రిల్ (ఆదాబ్ హైదరాబాద్) : కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి శిలఫలకాన్ని ఆవిష్కరించారు.కేసీఆర్. ముందుగా హెూమశిల వద్ద యాగ పూర్ణహుతిలో పాల్గొన్న సీఎం ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని సచివాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరో అంతస్తులోని తన ఛాంబర్ కు ఎలక్ట్రిక్ వెహికిల్ లో చేరుకుని 01: 31 నిమిషాలకు తన సీటులో కూర్చున్నారు. వేదపండితులు కేసీఆర్ కు ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆరు ఫైళ్ల పై సంతకాలు చేసి పరిపాలను ప్రారంభించారు కేసీఆర్.
సచివాలయం ప్రారంభించడం నా అదృష్టం : కేసీఆర్ తెలంగాణ పరిపాలనకు గుండెకాయగా, అత్యంత శోభాయమానంగా నిర్మించిన సచివాలయం తన చేతుల మీదుగా ప్రారంభించడం తన జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉందని వెల్లడించారు.సచివాలయ తరహాలోనే తెలంగాణ పల్లెలు కూడా వెలిగిపోతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో నూతన నిర్మించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పెద్ద పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.సమైక్య పాలనలో తెలంగాణలో చాలా విధ్వంసం జరిగిందన్నారు. వ్యవసాయానికి నీళ్లు వచ్చేవి.కాదన్నారు. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలను వెనుకబడిన జిల్లాల్లో చేర్చారని అన్నారు. ఈ రోజు తెలంగాణ సాధించిన ప్రగతిలో ప్రతి ఒక్కరి కృషి ఇమిడి ఉందని, అనేక విభాగాలు కలిసి పని చేయడం వల్లే ప్రగతి సాధ్యమైందని చెప్పారు.
Denne historien er fra 01-05-2023-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 01-05-2023-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు