దశాబ్ది ఉత్సవాలతో మరింత అప్పుల్లోకి తెలంగాణ రాష్ట్రం
జీవితపు చివరి మజిలీలో ఆసరా కల్పించాలని, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేని వారికోసం సదుద్దేశ్యంతో ప్రారంభించిన ఆసరా పెన్షన్ల ప్రసహనం ఎండమావిలో నీటికోసం వెతుకున్నట్టుగానే మిగిలిపోయింది.. చివరి అంకంలో చిగురుటాకులా వణకి పోతున్న ముదుసలి జీవితాలకు ఆసరా కరువైపోయింది..కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయినా ఇంకా చావని ఆశతో కొట్టుమిట్టాడుతున్న సంఘటనలు హృదయాన్ని కలచివేస్తున్నాయి..ఆసరా పెన్షన్లు అందాకా దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అర్ధాకలితో గడుపుతున్న వారు కోకొల్లలుగా కనిపిస్తున్నారు.. ఎవరికీ చెప్పుకోవాలో తెలియక.. మృత్యువు జాడ తెలియక.. చస్తూ బ్రతుకుతూ.. జీవచ్చవాల్లా బ్రతుకునీడుస్తున్న అవ్వా, తాతలకు దిక్కెవ్వరు..? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి జరుపుతున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు వారికి కనీసం అర్ధాకలి కూడా తీర్చలేకపోవడం ఎన్నుకున్న ప్రభుత్వాలు కల్పించిన దౌర్భాగ్యపు పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.. ఆసరా అందని ద్రాక్షపండులా మారిన వైనం ప్రతి హృదయాన్ని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి..
• ఆసరా పెన్షన్ల కోసం, జీతభత్యాల కోసం ఉద్యోగుల ఎదురుచూపులు..
• కన్నీరు ఇంకిన కళ్ళల్లో ఇంకా చావని ఆశలు
• రోజొక్క తీరుగా ఉత్సవాలు..
• ఈ నెలలో 17 జిల్లాల్లోనే పెన్షన్ క్రెడిట్..
• నిధుల లేమి ప్రధాన కారణం..
• సంబురాల ఖర్చులో 10 శాతం చాలు ఆసరా పంచడానికి..
• పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు పరిస్థితులు
Denne historien er fra 09-06-2023-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 09-06-2023-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు