దానం రాజకీయ జీవితమంతా జంపింగ్‌ల మయమే..
మోసం చేయడం కొ కాదంటున రాజకీయ విశ్లేషకులు
• మళ్ళీ కాంగ్రేసు గూటికే చేరాలని తహ తహలాడుతున్న దానం
• ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం, పలువురు సీనియర్లతో భేటీ..
• సొంత పార్టీలోనే దానంకు అసమ్మతి సెగ..
• ఆయనకు వ్యతిరేకంగా ఊపందుకున్న కార్యక్రమాలు..
• కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతుందని ప్రచారం జరుగుతున్న ప్రజానేత పి. జనార్దన్ రెడ్డి కూతురు విజయా రెడ్డిని ఎదుర్కొనే శక్తి దానంకి ఉందా..?
• దిక్కుతోచని స్థితిలో దానం.. ఏ పార్టీ నుంచి పోటీకి దిగుతారని సందిగ్ధత..
• టికెట్ మన్నే గోవర్ధన్ రెడ్డికే నంటూ నియోజకవర్గంలో టాక్..
హైదరాబాద్, 02 ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్): నాటకీయ పరిణామాల నేపథ్యంలో తెరాసలో చేరిన దానం నాగేందర్ ఆ పార్టీ శ్రేణులతో ఇముడలేకపోతున్నారు. దీంతో మళ్ళీ ఆయన కాంగ్రేసు గూటికి చేరాలనుకుని తనకున్న పాత స్నేహాలను అడ్డుపెట్టుకుని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పిజేఆర్ ప్రధాన అనుచరుడిగా తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన దానం అనతికాలంలోనే రాజకీయంగా శక్తిగా ఎదిగి రెండుసార్లు ఆసిఫ్ నగర్ నుంచి గెలుపొందారు . 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్క టిక్కెట్ నిరాకరించడంతో ఆఖరి నిమిషం వరకు వేచి చూసిన దానం, రాత్రికి రాత్రి కాంగ్రెస్ కండువా విడిచేసి తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకున్నారు. తనకు టికెట్ నిరాకరించిన ఆసిఫ్ నగర్ నుంచి టిడిపి బీఫామ్ తెచ్చుకుని పోటీ చేసి గెలుపొందిన దానం అనూహ్యంగా టీడీపీ ఓడిపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటిలోకి చేరిపోయారు. ఇప్పుడు కూడా బి. ఆర్.ఎస్. అధిష్టానం టికెట్ నిరాకరిస్తే దానం కాంగ్రేసు కండువా కప్పుకుం టారా..? లేక టీడీపీ గూటికే చేరిపోతారా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
Denne historien er fra 04-08-2023-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 04-08-2023-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు