• ఇక్కడ నుంచి పార్లమెంట్లో పాగా వేస్తే జంటనగరాల్లో గ్రిప్..!
• బీఆర్ఎస్ నుంచి మైనంపల్లి, మంత్రి మల్లారెడ్డి పేర్లు
• మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు ఎసరు పెడుతున్నదెవ్వరు.?
• వన్ సైడ్ కానున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి గెలుపు..
• ఉప్పల్ బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు..టిక్కెట్ కోసం ట్రయాంగిల్ ఫైట్..!
• కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థికి టీడీపీ నుంచి గండం?
• కూకట్పల్లి మాధవరం కృష్ణారావుకు హ్యాట్రిక్ కొట్టడం సాధ్యమేనా..?
• కీ.శే సాయన్న అకాల మరణంతో కంటోన్మెంట్ బరిలో కొత్త వ్యక్తికి ఛాన్స్..
• ఎల్బీనగర్ బీఆర్ఎస్ నుంచి సుధీర్ రెడ్డి, రామ్మోహన్ గౌడ్ మధ్య పోటీ..
• కాంగ్రెస్ నుంచి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి బరిలో నిలుస్తారని టాక్.
మల్కాజ్గిరి ఆసియాలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజక వర్గం .. 31 లక్షల 50 వేల 313 మంది ఓటర్లతో తెలంగాణ లోని మల్కాజిగిరి దేశంలోనే అతిపెద్ద లోక్సభ స్థానంగా నిలిచింది. ఇక్కడ 16 లక్షల 38 వేల 54 మంది పురుషులు, 15 లక్షల 11వేల 910 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అత్యధిక పురుష, మహిళా ఓటర్లు ఉన్న నియోజక వర్గంగా మల్కాజ్గరి జాతీయ స్థాయిలో ఖ్యాతి గాంచింది. ఈ నియోజకవర్గంలో జరిగే ఎన్నికలపై రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో కూడా పెద్ద చర్చే జరుగుతుంది. దీంతో ఈ సారి జరిగే ఎన్నికల్లో మల్కాజ్ గిరిపై పట్టుకోసం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ గట్టిగా పోటీపడుతూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మల్కాజిగిరిలో రాజ కీయం ఎలా ఉండబోతుం దన్న దానిపై రాజకీయవర్గాల్లో రసవత్తరమైన చర్చ నడుస్తోంది. మల్లారెడ్డిపై ఎమ్మెల్యేల తిరుగుబాటు అనంతరం ఇక్కడ బీఆర్ఎస్ను టెన్షన్ పెడు తున్న అంశాలేంటి..? బీజేపీకి బీఆర్ఎస్ ను డీకొట్టే సరైన అభ్యర్థులు ఉన్నారా..? కాంగ్రెస్ పట్టు నిలుపుకుంటుందా..? టీడీపీ నుంచి పోటీ చేసేది బీఆర్ఎస్, కాంగ్రేస్ అసమ్మతి నేతలేనా..? లేక కొత్త నాయకులకు టీడీపీ టికెట్ ఇస్తుందా..? ప్రధాన పార్టీలకున్నబలం ఏంటి..? బలహీనత ఏంటి..? మల్కాజిగిరి చుట్టూ చక్కర్లు కొడుతున్న రాజకీయ ముఖచిత్రంపై ఆదాబ్ ప్రత్యేక కథనం..
“వాసు" పొలిటికల్ కారెస్పాడెంట్..
Denne historien er fra 08-08-2023-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra 08-08-2023-utgaven av AADAB HYDERABAD.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
మహిళల అండర్ -19 ఆసియా కప్ షెడ్యూల్
మలేషియా వేదికగా డిసెంబర్ 15 నుంచి మొదలు..
ధోనీకి హైకోర్టు నోటీసులు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎంఎస్ ధోనీ విషయంలో కీలక పరిణామం చోటు చేసు కుంది.
ఆదివాసీ మహిళలు ఇసుక ర్యాంపులు నడుపుకోవాలి
• బినామీలను ఎవరినీ దరిచేరనీయకుండా చూడాలి • మహిళలు ఇసుక ర్యాంపులు బాధ్యత తీసుకోవాలి • గిరిజన ట్రైకార్ జిఎం శంకర్ రావు
బాలల హక్కుల కమిషన్ ఎప్పుడో.??
• ఏడాది కావస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం • పాత కమిషన్ కాల వ్యవధి పూర్తైన వారే కంటిన్యూ
రేవంత్ సర్కారి అన్ని స్కామ్ లే
• సీఎం నియోజకవర్గం నుంచే తిరుగుబాటు షురూ అయింది
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
ఝార్ఖండ్ ముగిసిన తొలి విడత ఎన్నికలు
మన నగరం కాలుష్య మయం
• ఫార్మా, కెమికల్ కంపెనీలతో నగరంలో విష కాలుష్యం • మూసిలోకి వదులుతున్న వ్యర్థాలు
బడంగ్ పేట మున్సిపాలిటీలో టీ.పి.ఓ. లాలప్ప అవినీతి పరాకాష్ట
దొంగ లే అవుట్లు తయారుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు జతచేసి అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు జారీ..
పట్నం అరెస్ట్
• 14 రోజుల రిమాండ్ విధించిన కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ • చర్లపల్లి జైలుకు తరలింపు
పూర్వ స్థితికి తీసుకొస్తం
• బతుకమ్మకుంటను పునః నిర్మిస్తం • కుంటను అంతా వ్యర్థాలతో నింపేశారు